
హాంకాంగ్ 2 శాతానికి పైగా పెరుగుతూ టాప్ గెయినర్‌గా ఉండగా... మిగత సూచీలు అర శాతానికి అటు ఇటుగా లాభంలో ఉంది. సింగపూర్ నిప్టీ 20 పాయింట్ల దాకా లాభపడుతూ 5,315 పాయింట్ల సమీపంలో ట్రేడవుతోంది. ఈరోజు ఉదయం క్రూడ్ ఆయిల్, బంగారం ధరలు నష్టాలతో మొదలయ్యాయి. ఔన్స్ బంగారం ధర 7 డాలర్లు పడుతూ 1592 డాలర్లకు సమీపంలో ఉంది. ఇక ఎంసీఎక్స్‌లో శనివారం రాత్రి బంగారం ధర 63 రూపాయలు పడి 29,668 ముగిసింది. వెండి ధర కేజీ రూ 370 రూపయలు పడి 52,051 ముగిసింది.
ప్రపంచ స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాల్లో ఉన్నాయి. యూరో జోన్లో సమస్యలు ఎదుర్కొంటున్న బ్యాంకులకు అండగా నిలవాలని అక్కడి నేతలు తమ అభిప్రాయాన్ని తెలిపారు. అమెరికా నుండి ఆసియా దాకా స్టాక్ మార్కెట్లు 12 గంటల ప్రాంతాల్లో నష్టాల్లో ఉన్నాయి. ఐతే యూరప్ మార్కెట్లు శుక్రవారం ఇటీవల మాత్రం ఎన్నడూ లేనంత ఎక్కువగా లాభపడ్డాయి.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications