డిపాజిట్ రేట్లను పెంచిన ఎస్బీఐ, జులై 1 నుండి అమలు

కాగా, బ్యాంకింగ్ వర్గాలతో పాటు కస్టమర్లు కూడా ఊహించని విధంగా ఎస్బిఐ తీసుకున్న ఈ నిర్ణయంతో బ్యాంకు లాభాలు తగ్గుతాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. మరోవైపు ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెజ్డీఎఫ్సీ తమ బేస్ రేటును 0.20 శాతం మేరకు తగ్గించిన మరసటి రోజే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయంతో బ్యాంకు లాభాలు కొంత మేరకు తగ్గనున్నాయి. వీటితో పాటు మరో రెండు బ్యాంకులైన డాయిష్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్ కూడా తమ డిపాజిట్ రేట్లను గతవారం రోజుల్లో స్వల్పంగా పెంచిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... లఘు, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకిచ్చే రుణాలపై వడ్డీ రేటును 1 శాతం దాకా తగ్గించింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications