ఎగుమతిదారుల వడ్డీ భారాన్ని అరశాతం తగ్గింపు: ఎస్బీఐ

ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బేస్ రేట్ 10%. జులై 18 నాటి పాలసీ సమీక్ష సందర్బంగా బ్యాంకులకు సంబంధించి ఎక్స్ పోర్ట్ రీఫైనాన్సింగ్ (ఈసిఆర్) పరిమితులను 15 శాతం నుండి 50 శాతానికి రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) పెంచిన నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల వ్యవసాయం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చేయూత లక్ష్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల అరశాతం నుండి 3.5% వరకూ వడ్డీ రేట్లు తగ్గించింది. ఐతే రిటైల్ రుణ రేట్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటీవలి పరపతి సమీక్షలో ఆర్బిఐ కీలక రేట్లను సవరించనందున మిగిలిన అన్ని రకాల డిపాజిట్లు, రుణాలపై వడ్డీని యథాతథంగా వుంచుతున్నామని అన్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications