
ఈ సందర్భంగా రతన్‌టాటా మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో వివిధ వ్యాపారాలు చేస్తుంటామని వ్యాపారం కూడా సున్నితమైందని... మనం సంపాదించే సంపాదనలో కొంతసమాజానికి మేలు జరిగే విధంగా ఉండాలని అన్నారు. ఆఫ్రికాతో పాటు, ఆసియా దేశాల్లో చూస్తే ప్రజలు కడు పేదరికంతో మగ్గుతున్నారని పిల్లలు పౌష్ఠికాహార లోపం బాధపడుతుంటారని అలాంటి ప్రాంతాలతో పోలిస్తే మన ఎంతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నామని అన్నారు.
వారికి ఎంతో కొంత ఇచ్చి సహాయం చేసే బదులు సమాజంలో వారికి ఒక గుర్తింపు తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులు సమాజం పట్ల తమ బాధ్యతను గుర్తెరిగి వారికి కావాల్సిన విధంగా సేవా కార్యక్రమాలు చేపడుతుంటారని రతన్‌టాటా అన్నారు. కంపెనీలు తమ తమ ప్రాంతాల్లో ఇతోధికంగా సమాజాభివృద్ధికి తోడ్పాటు అందించాలని, లేకపోతే వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రతన్ టాటా చెప్పారు.
భారీ వ్యత్యాసాలు ఉంటున్న వర్ధమాన దేశాల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక సంస్థలు సామాజిక సంక్షేమంలో పాలుపంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తెరిగి వ్యవహరించాలని సూచించారు. గతయేడాది రాక్‌ఫెల్లర్ లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డును మాజీ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ దక్కించుకున్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications