
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కంపెనీకి 56 ప్లాంట్లున్నాయి. వీటిలో 23 కంపెనీ సొంత ప్లాంట్లుకాగా, 21 ఫ్రాంచైజీలు, 12 కాంట్రాక్ట్ ప్యాకేజింగ్ ప్లాంట్లను కలిగి ఉంది. ఇండియాలో తమ కార్యకలాపాలు చెప్పుకోదగ్గ వృద్ధిని సాధించినట్లు కెంట్ చెప్పారు. ఆరేళ్ల క్రితం ఇక్కడ తాము పటిష్ట పరిస్థితుల్లో లేనప్పటికీ... ప్రస్తుతం గరిష్ట స్థాయిలో బలపడినట్లు తెలిపారు. కంపెనీ ప్రపంచవ్యాప్త అమ్మకాల పరిమాణానికి సంబంధించి తొలి ఐదు దేశాల్లో ఇండియాకు స్థానం లభించనుందని తెలిపారు. కోక కోలా మార్కెట్లో టాప్-7లో వున్న భారత్‌కు టాప్-5కు చేర్చాలన్నదే తమ లక్ష్యమని ఆయన అన్నారు.
కంపెనీ దేశీయంగా కోకకోలా, థమ్సప్, మాజా తదితర శీతల పానీయాలను విక్రయిస్తున్న విషయం తెలిసిందే. విజన్ 2020లో భాగంగా కంపెనీ ప్రపంచవ్యాప్త బిజినెస్ పరిమాణాన్ని 20,000 కోట్ల డాలర్లకు పెంచుకోవాలని ఆశిస్తున్నట్లు కెంట్ తెలిపారు. దీనిలో భాగంగా 3,000 కోట్ల డాలర్లను ఇండియాలో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. ఇండియాలో పెట్టుబడి ప్రణాళికలు వీటిలో భాగమేనన్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications