
దీని ప్రభావం ఎలా ఉన్నప్పటికీ.. రూపాయి మాత్రం రోజు రోజుకీ పతనమవుతుంది. నిన్న 56 రూపాయలు 57 పైసల వరకు వెళ్లి 56 రూపాయల 30 పైసల వద్ద ముగిసింది. ఈరోజు ప్రారంభంలో మరో కొత్త రికార్డు సృష్టించింది. 60 పైసల దాకా పతనమై 56 రూపాయల 89 పైసలకు పడిపోయింది. ప్రస్తుతం 56.86కు సమీపంలో ట్రేడవుతోంది. ఆసియాలో ఇంత దారుణంగా పడుతున్న కరెన్సీ మరొకటి లేదు. అంతర్జాతీయ ఆర్థిక ప్రతికూల ఉండటం మన రూపాయి కష్టాలకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
డాలర్ ఇండెక్స్ 82 పైన ఉండటంతో భారత్‌లాంటి వర్థమాన దేశాల కరెన్సీల తిరోగమనంలో వెళుతున్నాయి. అత్యంత ఎక్కువగా పతనమవుతున్న కరెన్సీల్లో రూపాయి ముందు వరుసలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వచ్చే రెండు మూడు నెలల్లో 58 దాకా వెళుతుందని కొందరు అనలిస్టులు అంచన వేస్తున్నారు. రూపాయి ఎంతగా బలహీనపడితే దేశ ఆర్థిక వ్యవస్థ అంతగా ఇబ్బందుల్లో వెళుతుంది. ఎందుకంటే మన దేశం ఎగుమతి చేసే వస్తువుల కంటే దిగుమతి చేసుకునే వస్తువులు ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం అంటున్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications