
ప్రస్తుత ద్రవ్యోల్బణ ఆమోద యోగ్యంగా లేదని, నిలకడైన అభివృద్దిని సాధించేందుకు కఠిన పరపతి విధానం అవసరమని ఆయన చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని తక్కువ స్తాయిలో, స్దిరంగా ఉంచడం ద్వారా మధ్యకాలికంగా వృద్దికి ఊతమివ్వాలనేది తమ ఉద్దేశమని తెలిపారు. దేశంలో 1991 నాట పరిస్దితి తిరిగి నెలకొంటుందా అని కొందరు ప్రశ్నించగా.. నాటి చెల్లింపుల సంక్షోభం పువరావృతం కాదనే చెబుతున్నాం. అప్పటిలో రూపాయి విలువ వాస్తవ పరిస్దితిల కన్నా అధికంగా, విదేశీ మారక నిల్వలు కొన్ని వారాలకు సరిపడా మాత్రమే ఉన్నాయి.
ప్రస్తుతం 285 బిలియన్ డాలర్ల మేరకు విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం రూపాయి విలువను మార్కెట్లు నిర్ణయిస్తున్నాయి. అప్పట్లో ఈ పరిస్దితి లేదని స్పష్టం చేశారు. పరపతి విధానంపై నిర్ణయం తీసుకునే ముందు తాము ద్రవ్యోల్బణానికి సంబంధించిన అన్ని సూచీలను పరిశీలిస్తాని అన్నారు. అనవసరంగా ఆందోళన చేస్తూ.. మమ్మల్ని విమర్శించే వారు ఆయా సూచీలను కూడా తెలుసుకుంటే మంచిదన ఘాటుగా స్పందించారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications