
ఆర్దిక వేత్తలు, విశ్లేషకులు మాత్రం రెపో రేటులో 25 బేసిస్ పాయింట్లు కట్ చేసి అదే విధంగా CRR రేటులో కూడా కట్ చేస్తే బాగుంటుందని ఎదురు చూస్తున్నారు. ఐతే RBI మాత్రం అభివృద్ధి మరియు ద్రవ్యోల్బణం,, ద్రవ్యోల్బణం వైపు వంగి ఉండడాన్ని దృష్టిలో పెట్టుకోని రెండింటిని బ్యాలెన్స్ చేసేందుకు గాను రేట్స్ ఎటువంటి మార్పులు చేయలేదు. వడ్డీ రేట్లను తగ్గిస్తుందని అంచనా వేస్తూ వచ్చిన పరిశీలకులను ఆశ్చర్యపరుస్తూ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ దువ్వూరి సుబ్బారావు మానిటరీ పాలసీ విధానాన్ని ప్రకటించారు.
రెపోరేటులో గానీ, CRR రేటులో గానీ ఎలాంటి మార్పు చేయలేదు. రెపో రేటును 8 శాతం వద్దే ఉంచారు. క్యాష్ రిజర్వ్ నిష్పత్తిని 4.75 శాతం వద్ద ఉంచారు. ప్రస్తుత పరిస్దితుల్లో వడ్డీ రేట్లు తగ్గిస్తే ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని రిజర్వ్ బ్యాంకు అభిప్రాయపడింది. రిజర్వ్ బ్యాంకు నిర్ణయంతో సెన్సెక్స్ 150 పాయింట్ల లాభం నుండి 150 పాయింట్ల నష్టానికి చేరుకుంది. నిప్టీ ప్లస్ 50 నుండి మైనస్ 50లోకి వెళ్లింది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల పారిశ్రామికోత్పత్తి మైనస్ లోకి వెళుతోంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications