రైతులకు అండాగ నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' (పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన) పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద భూమి ఉండి అర్హుడైన ప్రతీ రైతుకు సంవత్సరానికి రూ.6 వేలను కేంద్రం అందిస్తోంది. ఈ ఆరు వేలను 3 దఫాల్లో రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.
డిసెంబర్
ఈ పథకం కింద ఇప్పటికే రైతులకు 12 విడతలుగా రూ.24 వేలు వచ్చాయి. త్వరలో 13వ విడత నిధులు విడుదల కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ చివరి వారంలోగానీ, జనవరి మొదటి వారంలోగానీ 13వ విడతను రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ చాలా మంది రైతులు ఈకేవైసీ చేసుకోలేదు.

ఈకేవైసీ
ఈకేవైసీ చేసుకోని వారికి ఇప్పటికే 12వ విడత డబ్బులు రాలేదు. ఇంకా ఈకేవైసీ చేసుకోకుంటే 13వ విడత డబ్బులు కూడా జమ కావు. పీఎం కిసాన్ లబ్ధిదారులు తమ ఈకేవైసీని మీసేవా, ఈసేవా కేంద్రాలలో నమోదు చేయించుకోవచ్చు. బయోమెట్రిక్ విధానాన్ని ఉపయోగించి ఈకేవైసీ అప్‌డేట్‌ల కోసం వారి సమీప వసుధ స్టేషన్‌లో కూడా చేసుకోవచ్చు. ఇందుకు రుసుము చార్జీ కేవలం రూ. 15 రూపాయలనే వసూలు చేస్తారు.
మీ పథకానికి సంబంధించి మీకు ఏవైనా ఫిర్యాదులు ఉంటే లేదా మీకు ఏదైనా సహాయం కావాలంటే, మీరు [email protected]లో సంప్రదించవచ్చు. ఇది కాకుండా, PM కిసాన్ యోజన యొక్క హెల్ప్‌లైన్ నంబర్- 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092 ను సంప్రదించవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications