ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద ఎంఎస్ఎంఈ రంగానికి ప్రకటించిన ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్ గ్యారెంటీ స్కీం కింద ఈ నెల 5వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 2.88 లక్షల ఖాతాలకు రూ.17,705 కోట్ల రుణం మంజూరు చేసినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల తెలిపారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల వాటా రూ.985 కోట్లు ఉన్నట్లు తెలిపారు.
ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా 11,895 కోట్ల ఖాతాలకు రూ.1,105 కోట్లు మంజూరు చేసింది. ఇ్పపటి వరకు 6,389 ఖాతాలకు రూ.571.15 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 9,734 ఖాతాలకు రూ.824.58 కోట్లు మంజూరు చేసారు. ఇప్పటి వరకు 5,451 ఖాతాలకు రూ.414.36 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 1.51 లక్షల ఖాతాలకు రూ.8,320 కోట్ల రుణం ఇప్పటికే పంపిణీ చేశామన్నారు.

కరోనావైరస్తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.21 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు అదనంగా 10 నుండి 15 శాతం వర్కింగ్ మూలధన పెట్టుబడిని అందించేందుకు క్రెడిట్ గ్యారంటీ పథకం తీసుకు వచ్చింది.
More From GoodReturns

New Rules: తెలంగాణ డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్! ఇకపై అది ఉంటేనే లైసెన్స్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications