చిన్న పరిశ్రమలకు పెద్ద ఊరటనిచ్చిన బడ్జెట్
కేంద్ర బడ్జెట్ 2017-18 సంవత్సరానికి చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై వరాల జల్లు కురిపించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నష్టాలపాలైన చిన్న మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంది. 50
కేంద్ర బడ్జెట్ 2017-18 సంవత్సరానికి గానూ చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై వరాల జల్లు కురిపించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నష్టాలపాలైన చిన్న మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంది. 50కోట్ల కంటే తక్కువ రెవెన్యూ కలిగిన పరిశ్రమలకు 25శాతానికి పన్ను తగ్గింపు చేయడం పెద్ద ఊరటగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

చిన్న సంస్థలకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ద్వారా ఊతమిచ్చారు. వారిపై వేసే పన్నుపై 5 శాతం తగ్గించారు. రూ.50 కోట్ల టర్నోవర్ వరకున్న కంపెనీలకు వేసే ఆదాయపు పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తున్నట్టు జైట్లీ బడ్జెట్లో ప్రకటించారు. నల్లధనం నిర్మూలించడానికి పెద్దనోట్లను రద్దు చేయడంతో ఆర్థికవ్యవస్థ మందగించింది. డిమాండ్‌లో ఇబ్బందులు నెలకొన్నాయి. చిన్న, మధ్యతరహా సంస్థలు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. ఈనేపథ్యంలో కేంద్రం తీసుకున్న చర్యలు చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఊరట కలిగించాయి. దీని ద్వారా డిమాండ్, ఉపాధి అవకాశాలు పెరిగి వృద్ది పెరగగలదని పరిశ్రమల నిపుణులు విశ్లేషిస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications