Business Ideas: మంచి ఆహారపు అలవాట్లకు రోజురోజుకూ డిమాండ్ పెరగటం కొత్త అవకాశాలను అందిస్తోంది. ఇదే సమయంలో చాలా మంది యువత తమ సొంతంగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలని ప్రయత్నిస్తున్న వారికి మార్కెట్లో అనేక అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది పుట్టగొడుగుల తయారీ వ్యాపారం గురించే. ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు పుట్టగొడుగుల్లో మెండుగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచించటంతో చాలా మంది వీటి వినియోగాన్ని తమ రొటీన్ గా మార్చుకుంటున్నారు. అందువల్ల ఈ వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడితో ఎవరైనా తమ సొంత గ్రామంలోనే ప్రారంభించవచ్చు.

ఈ వ్యాపారాన్ని చిన్న స్థాయిలో ప్రారంభించాలంటే దాదాపు రూ.25 వేలు పెట్టుబడి అవసరం ఉంటుంది. ఇంటి వద్ద ఒక గది అవసరం ఉంటుంది. పుట్టగొడుగుల తయారీలో చాలా ముఖ్యమైనది కంపోస్ట్ బెడ్స్. ఒక్కసారి సాగు ప్రారంభించిన తర్వాత నెల రోజుల్లో పంట చేతికి రావటం ప్రారంభమౌతుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో పుట్టగొడుగుల ధర దాదాపు రూ.150-200 మధ్య ఉంది.
మీరు తయారు చేసిన ఉత్పత్తిని స్థానిక మార్కెట్లకు తరలించి విక్రయించుకోవచ్చు. కూరగాయల మార్కెట్లు, రిటైల్ స్టోర్లు, సూపర్ మార్కెట్లు, హోల్ సేల్ షాపులకు సరఫరా చేయటం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఒక చిన్న కుటుంబం దీనిని ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా నడుపుకోవచ్చు. డిమాండ్ పెరిగే కొద్ది ఉత్పత్తిని చేసుకుంటూ పోవటం ద్వారా నెలకు రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు సంపాదించుకోవచ్చు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications