Business Ideas: ఈరోజుల్లో చాలా మంది మంచి ఆదాయం కోసం వ్యవసాయాన్ని మంచి మార్గంగా మలుచుకుంటున్నారు. సొంతంగా ఏదో ఒక వ్యాపారాన్ని ప్రారంభించి మంచి ఆదాయాన్ని సంపాదించాలని భావిస్తున్నారు.
సులభంగా మంచి ఆదాయ వనరు కోసం చూస్తున్న వారికి బిర్యానీ ఆకులను సాగుచేయటం ఉత్తమమైన వ్యాపార ఆలోచనగా ఉంది. ఇందుకోసం అవసరమైనదల్లా సాగు చేసేందుకు భూమి. ఈ సాగును ముందుకు తీసుకెళ్లటానికి కేంద్ర ప్రభుత్వం కూడా సాయం అందిస్తుంది. గరిష్ఠంగా 30 శాతం వరకు రైతుకు ప్రోత్సాహకంగా సబ్సిడీ అందుతుంది.

ఒక్కో మెుక్కపై ఏడాదికి దాదాపు రూ.5000 వరకు ఆదాయం పొందవచ్చని ఔషధ బోర్డు అధికారులు చెబుతున్నారు. అంటే ఎవరైనా రైతు కనీసం 100 మెుక్కలను నాటినట్లయితే.. వారు ప్రతి ఏటా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. అన్ని రకాల వంటకాలు, మసాలా దినుసుల్లో ప్రధానంగా వినియోగించే బిర్యానీ ఆకులకు డిమాండ్ తగ్గేదే లే అన్నట్లు ఉంటుంది.
బిర్యానీ ఆకులను రైతులు సొంతంగా మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. వారు బిర్యానీ దినుసులతో కూడిన సెట్లను తయారు చేసుకుని సమీప మార్కెట్లలో హోల్ సేల్, రిటైల్ వ్యాపారులకు నేరుగా అమ్మటం ద్వారా కూడా మంచి ఆదాయాన్ని పొందవచ్చు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications