Buisiness Ideas: దేశంలో రోజూ డిమాండ్ తప్పకుండా ఉండే వస్తువుల్లో పాలు ఒకటి. ఇది సామాన్యులకే కాక హోటళ్లు వంటి వ్యాపారాలు సైతం పాలను ఎక్కువ మోతాదులో వినియోగిస్తుంటాయి.
ఇప్పుడు దేశంలో పాల ఉత్పత్తి తగ్గటం ధరల పెరుగుదలకు పరోక్షంగా కారణమౌతోంది. ఈ క్రమంలో పాల డిస్ట్రిబ్యూటర్‌గా మారవచ్చు లేదా డెయిరీ పార్లర్ ఫ్రాంచైజీని తీసుకోవటం ద్వారా ప్రతి నెల భారీగా ఆదాయాన్ని పొందవచ్చు. అయితే దీనికోసం ప్రాథమికంగా రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు పెట్టుబడి మెుత్తం అవసరం ఉంటుంది.

అమూల్ పాల బూత్ తెరవాలనుకునే వారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు కంపెనీ నెంబర్ 022-68526666ను సంప్రదించవచ్చు. అలాగే దీనికి సంబంధించిన వివరాల కోసం ఎవరైనా www.amul.comను సంప్రదించవచ్చని కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. అయికే కంపెనీ పార్లర్ ఫాంచైజీల పేరుతో జరుగుతున్న మోసగాళ్ల చేతిలో చిక్కవద్దని కంపెనీ హెచ్చరించింది.
ప్రాంచైజీని తెరవాలనుకునే వారు ముందుగా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. దీనికోసం కంపెనీకి మెుదట్లో రూ.25,000 రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ మెుత్తాన్ని జమ చేయాల్సి ఉంటుంది. దేశంలో అతిపెద్ద డెయిరీ కో-ఆపరేటివ్ గా ఉన్న అమూల్ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్నందున నెలకు దీని ద్వారా లక్ష వరకు ఆదాయాన్ని పొందవచ్చు.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications