హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ ప్రెస్ & మీడియా టీంలో ఉద్యోగాల కోసం అర్హత కలిగిన ప్రొఫెషనల్స్ నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ యుఎస్ కాన్సులేట్ వారానికి 5 రోజుల వర్క్ తో పబ్లిక్ డిప్లమసీ కార్యాలయంలో పబ్లిక్ ఎంగేజ్‌మెంట్ అసిస్టెంట్ పోస్ట్ కోసం ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తుంది.
హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్‌లో ఈ పోస్టుకి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకి తప్పనిసరిగా ఈ కింది అర్హతలు ఉండాలి:
*జర్నలిజం, కమ్యూనికేషన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ లేదా మార్కెటింగ్‌లో యూనివర్సిటీ డిగ్రీ
రంగానికి సంబంధించిన ఉద్యోగంలో కనీసం నాలుగేళ్ల అనుభవం ఉండాలి
*తెలుగు, ఇంగ్లీషు భాషల్లో మంచి పట్టు ఉండాలి.
*ఉద్యోగ ప్రకటనలో లిస్ట్ చేసిన ప్రతి భాషలో మీ స్కిల్స్ లెవెల్ (L1, L2, L3, L4, L5) మీ అప్లికేషన్‌లో పేర్కొనడం చాలా అవసరం.
*అంతేకాకుండా అభ్యర్థికి తప్పనిసరిగా యుఎస్ విదేశాంగ పాలసీ అబ్జెక్టీవ్స్, ఇండియాలో అమెరికన్లకు ప్రయోజనాలు ఇంకా హైదరాబాద్ కాన్సులర్ డిస్ట్రిక్ట్‌లో మంచి నాలెడ్జ్ పట్టు ఉండాలి.
*అంతేకాకూండా అభ్యర్థులు తప్పనిసరిగా సెక్యూరిటీ & మెడికల్ క్లియరెన్స్ చెక్ చేయించుకోవాలి.

జీతం ఇంకా బెనిఫిట్స్
*హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్‌లో ఉద్యోగానికి సెలెక్టయినా అభ్యర్థులకు సంవత్సరానికి రూ. 14,79,291 జీతం అందిస్తారు.
అప్లికేషన్ తో సబ్మిట్ చేయాల్సిన డాకుమెంట్స్:
* రెసిడెన్సీ పర్మిట్/ ప్రభుత్వ ఐడి రుజువు (తప్పనిసరి)
* వర్క్ పర్మిట్ (అవసరమైతే)
* యూనివర్సిటీ డిగ్రీ (అవసరమైతే)
* యూనివర్సిటీ ట్రాన్స్క్రిప్ట్ (అవసరమైతే)
* సర్టిఫికేట్ (అవసరమైతే)
* రెజ్యూమ్/సివి (అవసరమైతే)
ఎలా అప్లయ్ చేసుకోవాలి
*మీరు అప్లయ్ చేసుకోవడానికి ముందుగా అఫీషియల్ వెబ్ సైట్ పేజీలో పైన ఉన్న "Apply to This Vacancy" బటన్‌ను క్లిక్ చేయండి.
*మీకు సంబందించిన ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, లాంగ్వేజ్ స్కిల్స్ (ఇంగ్లీష్‌తో సహా), ఉద్యోగ-సంబంధిత స్కిల్స్ లేదా ఇతర వివరాలను ఎంటర్ చేయాలి.
*అప్లికేషన్ సబ్మిషన్: మీ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ జనవరి 16. అయితే లాస్ట్ డేట్ కంటే ముందు తప్పులు ఉంటె ఎడిట్ చేసుకోవచ్చు.
*హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్‌లో ఉద్యోగం పొందేందుకు ఉద్యోగం కోసం దరఖాస్తు చేయడానికి ముందు అఫీషియల్ వెబ్‌సైట్‌లో అర్హత ప్రమాణాలు ఇతర ముఖ్యమైన వివరాలను పూర్తిగా చెక్ చేసుకోవడం ముఖ్హ్యం.
More From GoodReturns

Hyderabad: బేగంపేట ఎయిర్పోర్ట్ కింద భారీ టన్నెల్.. ఇక ఆ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications