Tech Mahindra Jobs: భారతీయ ఐటీ పరిశ్రమ ఇటీవలి కాలంలో తిరిగి వేగంగా పుంజుకుంటోంది. ఈ క్రమంలో అనేక టెక్ కంపెనీలు కొత్తగా ఉద్యోగులను నియమించుకోవటంతో పాటు అనేక కీలక పాత్రలకు రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్, పూణే, ముంబైలలో జాబ్ ఓపెనింగ్ కోసం వెతుకుతున్న టెక్కీలకు టెక్ మహీంద్రా సదవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది టెక్ మహీంద్రాకు చెంచిన జాబ్ ఓపెనింగ్స్ గురించే. కంపెనీ ఒరాకిల్ పీపీఎం కన్సల్టెంట్ కోసం జాబ్ ఆఫర్ వెలువరించింది. కంపెనీ ప్రస్తుతం ఈ పొజిషన్ కోసం ఇద్దరు నిపుణులను నియమించుకోవాలని చూస్తున్నట్ల వెల్లడైంది. ఇందుకోసం కంపెనీ 8-13 ఏళ్లు అనుభవం కలిగిన ఉద్యోగ నిపుణుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కంపెనీ ఈ పొజిషన్ కోసం రూ.13-19 లక్షల వార్షిక ప్యాకేజీని ఆఫర్ చేస్తోంది. ఐటీ కన్సల్టింగ్ కేటగిరీ కిందకు వచ్చిన ఉద్యోగం కోసం వెతుకుతున్న వ్యక్తులు జాబ్ అర్హతలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకోవచ్చు.

జాబ్ డిస్కిప్షన్ పరిశీలిస్తే కనీసం 2-3 ఇమ్పిమెంటేషన్ లేదా సపోర్ట్ ఎక్స్పీరియన్స్ ఒరాకిల్ పీపీఎమ్ క్లాడ్ లో కలిగి ఉండాలని కంపెనీ వెల్లడించింది. ఇదే క్రమంలో ఈఆర్పీ ఫైనాన్స్ మాడ్యూల్స్ పై మంచి పట్టు ఉండాలని వెల్లడించింది. ప్రాజెక్ట్ కాస్టింగ్, ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌లు, ప్రాజెక్ట్ బిల్లింగ్, ప్రాజెక్ట్ కంట్రోల్ వంటి ఒరాకిల్ పీపీఎం క్లౌడ్ ఆఫర్‌లపై పనిచేసిన అవగాహన ఉండాలని వెల్లడించింది. అలాగే ఎఫ్ఎస్ఎం, రాపిడ్ ఇంప్లిమెంటేషన్ టెంప్లేట్‌లు, ADFdi మొదలైన క్లౌడ్ సాధనాలపై మంచి అవగాహన కలిగి ఉండాలి. Oracle EBSలో కొన్ని సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తామని కంపెనీ వెల్లడించింది.
ఇదే క్రమంలో కంపెనీ అభ్యర్థి అవసరాల గురించి కొన్ని అదనపు స్కిల్స్ కూడా అభ్యర్థించింది. ఒరాకిల్ PPM క్లౌడ్ ఇంటిగ్రేషన్‌లు, డేటా లోడర్‌లు, స్ప్రెడ్‌షీట్ డేటా లోడర్ మొదలైనవాటిపై మంచి అవగాహన అవసరమని తన జాబ్ ఓపెనింగ్ స్కిల్స్ లిస్టులో పేర్కొంది. అలాగే క్లౌడ్ సెక్యూరిటీ, వర్క్‌ఫ్లోలలో అనుభవం ఉండాలని పేర్కొంది.
Job Link: టెక్ మహీంద్రా జాబ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications