SBI Securities Walkin: హైదరాబాదులో ఉద్యోగం కోసం వెతుకుతున్న చాలా మందికి ప్రస్తుతం మంచి రోజులు తిరిగి వచ్చేశాయి. నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉద్యోగాల కోసం వెతికేవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి గుడ్ న్యూస్ వచ్చింది.
ఎస్‌బీఐ సెక్యూరిటీస్ తాజాగా హైదరాబాద్, మెదక్ ప్రాంతాల్లోని అనేక చోట్ల తనకు ఉన్న బ్రాంచీల కోసం హైరింగ్ ప్రాసెస్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కంపెనీ రిలేషన్ షిప్ మేనేజర్ స్థాయికి అర్హత కలిగిన ఉద్యోగలను ఎంపిక చేసుకునేందుకు వాకిన్ ఇంటర్వ్యూ ప్రక్రియను ప్రారంభించబోతోంది. కొత్త సంవత్సరంలో కొత్త ఉద్యోగం కావాలనుకుంటున్న వ్యక్తులు తప్పనిసరిగా దీనిని వినియోగించుకోవాలి. కంపెనీ ఈ పాత్రకు 0-4 ఏళ్ల మధ్య అనుభవం కలిగిన వ్యక్తులను రిక్రూట్ చేసుకుంటున్నట్లు వెల్లడించింది.

ఇందుకోసం కంపెనీ తన వాకిన్ ఇంర్వ్యూను జనవరి 2 నుంచి 10వ తేదీ వరకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు ఇంటర్వ్యూ ప్రాసెస్ కొనసాగుతుందని కంపెనీ వెల్లడించింది. దీనిని సోమాజీగూడ లోని ఖామదేను బిల్డింగ్, రాక్డేలి కాంపౌండ్లోని తమ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాల కోసం సంప్రదించాల్సిందిగా రోహిణి-9666028640 నంబరును అందించటం జరిగింది. రిలేషన్ షిప్ సేల్స్ మేనేజరు పోస్టుకు జరుగుతున్న వాకిన్ ఇంటవ్యూలో పాల్గొనే వ్యక్తులు కనీసం వయస్సు 28 ఏళ్లుగా నిర్ణయించబడింది. కనీస విద్యార్హత గ్రాడ్యుయేషన్ ఉండాలని కంపెనీ పేర్కొంది. దీనికింద సదరు ఉద్యోగి డీమ్యాట్ ఖాతాలను వినియోగదారులకు సేల్ చేయాల్సి ఉంటుంది. వీరు నేరుగా సేల్స్ మేనేజర్లకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
రిటైల్ బ్యాంకింగ్ సేల్స్ రోల్ కింద జాబ్ కోసం చూస్తున్న ఔత్సాహికులు తమ సీవీని [email protected] మెయిల్ కి కూడా పంపవచ్చని కంపెనీ వెల్లడించింది. సేల్స్ అండ్ మార్కెటింగ్ వ్యాపారంలో ఆసక్తి ఉన్న వ్యక్తులు మాత్రమే సంప్రదించాలని కంపెనీ స్పష్టం చేసింది. ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
https://www.naukri.com/job-listings-walkin-drive-sbi-securities-hiring-for-relationship-officer-hyderabad-sbicap-securities-medak-hyderabad-0-to-4-years-241224010748?src=seo_srp&sid=17352034753435709_1&xp=13&px=2
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Bengaluru: ఐటీ రేసులో రివర్స్ గేర్! బెంగళూరును దాటేసిన హైదరాబాద్.. లేటెస్ట్ రిపోర్ట్ ఇది!

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications