Oracle Jobs: పెద్ద ఐటీ కంపెనీల్లో జాబ్ కొట్టాలి, లైఫ్ సెటిల్ చేసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల్లోని టెక్కీలు భావిస్తున్నారు. ఈక్రమంలో టాప్ టెక్ దిగ్గజాలు హైదరాబాద్ కేంద్రంగా నియామకాలను చేపడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఒరాకిల్ కంపెనీ రిలీజ్ చేసిన ప్రిన్సిపల్ టెక్నికల్ అకౌంట్ రిప్రజెంటేటివ్ పొజిషన్ కోసమే. దీనికోసం ఒక ఓపెనింగ్ ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే ఉద్యోగం కోసం 4-8 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తులు జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చని పేర్కొంది. అయితే దీనికి వార్షిక వేతన ప్యాకేజీ ఎంత ఆఫర్ చేస్తున్నారనే విషయాన్ని కంపెనీ బహిర్గతం చేయలేదు. ఈ జాబ్ రోల్ కింద కలకత్తా, ముంబై, దిల్లీ, హైదరాబాద్, పూణే, చెన్నై, బెంగళూరులో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

SaaS SCMపై మంచి అవగాహన, మ్యానుఫ్యాక్చరింగ్ డొమైన్ పరిజ్ఞానం అవసరమని కంపెనీ పేర్కొంది. ఒరాకిల్ డేటాబేస్, ఫ్యూజన్ అప్లికేషన్స్‌లో మంచి సాంకేతిక నైపుణ్యాలు కలిగి ఉండాలని వెల్లడించింది. ఒరాకిల్ సాస్ ఉత్పత్తులపై అవహగాన అవసరమని, టెక్నికల్ ఆర్కిటెక్చర్, క్లౌడ్ ఆర్కిటెక్చర్ అవగాహన చాలా ముఖ్యమని కంపెనీ వెల్లడించింది. ఉద్యోగం కోసం అభ్యర్థించే వ్యక్తి మల్టీ టాస్కింగ్ చేయగల సామర్థ్యం కలిగి ఉండటంతో పాటు అద్భుతమైన టీమ్ ప్లేయర్, కొత్త సాంకేతికతలు & సమస్య పరిష్కార నైపుణ్యాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని కంపెనీ వెల్లడించింది.
ఇక విద్యార్హతల విషయానికి వస్తే.. యూనివర్సిటీ డిగ్రీ, పీజీ టెక్నికల్ లేదా మేనేజ్మెంట్ క్వాలిఫికేషన్ అవసరమని కంపెనీ వెల్లడించింది. ఈ క్రమంలో బలమైన ఆర్గనైజేషన్ స్కిల్స్, ఓరియంటెడ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరమని కంపెనీ వెల్లడించింది. సర్వీస్ ప్లానింగ్, టెక్నాలజీ చేంజ్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ కంట్రోల్, సర్వీస్ గవర్నెన్స్, ఇష్యూ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, కస్టమర్ సాటిస్ఫాక్షన్, లీడర్ షిప్ వంటివి కలిగి ఉండాల్సి ఉంటుంది.
జాబ్ రోల్ బ్యాక్ ఎండ్ డెవలపర్ కిందకు వస్తుందని కంపెనీ పేర్కొంది. అభ్యర్థికి టెక్నికల్/ఫంక్షనల్ మరియు ప్రాజెక్ట్/ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ అనుభవంతో సహా ఒరాకిల్ ఉత్పత్తులలో 11 ఏళ్ల కంటే ఎక్కువ అనుభవం ఉండాలి. పెద్ద ఎత్తున గ్లోబల్ అప్లికేషన్ లేదా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్/డేటాబేస్ ప్రాజెక్ట్‌లను అందించడంలో ట్రాక్ రికార్డ్ ఉండాలి.
రిక్రూట్మెంట్ ఓపెనింగ్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications