IBM Jobs: హైదరాబాద్ ఐటీ పరిశ్రమకు కొత్త చిరునామాగా మారిపోయిన సంగతి తెలిసిందే. మన అమీర్‌పేట్ వందల సంఖ్యలో టెక్కీలకు శిక్షణ ఇస్తూ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నిపుణులను సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచ స్థాయి అగ్ర టెక్ కంపెనీలు హైదారాబాదులో ఐటీ నిపుణులను నియమించుకోవటానికి ప్రాధాన్యత ఇస్తున్న వేళ కొత్తగా భారీగా రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయి.
ప్రస్తుతం అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఐబీఎం సాఫ్ట్‌వేర్ డెవలపర్ రిక్రూట్మెంట్ కోసం నియామకాలను ప్రారంభించింది. కంపెనీ 3 నుంచి 6 ఏళ్లు అనుభవం కలిగి ఉండాలని కంపెనీ పేర్కొంది. అయితే రిక్రూట్మెంట్ హైదరాబాద్, బెంగళూరు లొకేషన్లకు జరుగుతుందని కంపెనీ వెల్లడించింది. జాబ్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ గురించి పరిశీలిస్తే.. DevOps ఇంజనీర్‌గా హైబ్రిడ్ క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లలో పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మల్టీ టెనెంట్ అప్లికేషన్లలను నిర్మించటం, మెరుగుపరచటం, డెవలప్ చేయటం వంటి బాధ్యలు ఉంటాయి. రియాక్ట్, కార్బన్, నోడ్.జేఎస్ టెక్నాలజీపై బిల్డ్ చేసిన అప్లికేషన్లలపై పనిచేయాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

అలాగే మీరు అంతర్గత, బయటి వినియోగదారుల కోసం ప్లాట్‌ఫారమ్‌ను స్కేల్ చేయడంలో, మెరుగుపరచడంలో సహాయపడేటప్పుడు ఉత్పత్తి యజమానులు, క్రాస్-ఫంక్షనల్ టీమ్‌లతో సహకారం కీలకంగా కంపెనీ వెల్లడించింది. SCRUM, Extreme Programming(XP), Test-Driven Development వంటి వాటిపై పట్టు ఉండాలని కంపెనీ పేర్కొంది. ప్రతి రోజు కొత్త సమస్యల పరిష్కారంతో ఐబీఎంలో ఉద్యోగం ఉత్సాహాన్ని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ క్రమంలో RedHat OpenShift, Kubernetes వంటి టెక్నాలజీలపై అవగాహన ఉండాలని కంపెనీ పేర్కొంది.
ఉద్యోగం సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఇన్ టెస్ట్ రోల్ కింద పనిచేయాల్సి ఉంటుందని కంపెనీ జాబ్ నోటిఫికేషన్ లో వెల్లడించింది. క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ టెస్టింగ్ కేటగిరీలో ఉన్న ఉద్యోగానికి బ్యాచిలర్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్న వ్యక్తులు అర్హులుగా కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ ఈ జాబ్ కోసం ఉద్యోగులకు ఎంత ఆఫర్ చేస్తుందని వార్షిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయలేదు. అయితే టెక్కీల నైపుణ్యాలు, గత ఎక్స్‌పీరియన్స్ వంటి ఇతర అంశాలకు అనుగుణంగా ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Bengaluru: లేఆఫ్స్ ఉచ్చులో ఐటీ నిపుణులు! ఒకేరోజు 40 శాతం సిబ్బంది తొలగింపు.. అసలేం జరుగుతోంది?

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్‌పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

Bengaluru: హైదరాబాద్ దూసుకొస్తున్నా.. బెంగళూరు క్రేజ్ తగ్గట్లేదు ఎందుకు?

Bullet train: మరో 16 హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల తయారీకి గ్రీన్ సిగ్నల్! సౌత్ ఇండియాలో రాబోయే రూట్లు ఇవే..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

Bengaluru: ఐటీ రేసులో రివర్స్ గేర్! బెంగళూరును దాటేసిన హైదరాబాద్.. లేటెస్ట్ రిపోర్ట్ ఇది!

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Hyderabad:హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్: మారుతున్న నగరం ముఖచిత్రం.. కొత్త ఫ్లైఓవర్లు ఇవే!

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!



Click it and Unblock the Notifications