డిలయిట్ జాబ్ అఫర్.. హైదరాబాదిలకు ఛాన్స్.. ఇలా అప్లయ్ చేసుకోండి..

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ కంపెనీ డిలైట్ బిజినెస్ అనలిస్ట్- ట్రెజరీ జాబ్ అఫర్ చేస్తుంది. సంబంధిత రంగాల్లో అర్హత, అనుభవం ఉన్న వారు అప్లయ్ చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్ అఫర్ సంబంధించి కొన్ని వివరాలను కూడా షేర్ చేసింది.

విద్య అర్హత: ఫైనాన్స్, అకౌంటింగ్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా సంబంధిత రంగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. అయితే ఎంబీఏకు ప్రాధాన్యత ఉంటుంది.

ఎక్స్పీరియన్స్: ట్రెజరీ లేదా ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో బిజినెస్ అనలిస్ట్‌గా 5 నుండి 10 సంవత్సరాల అనుభవం, ప్రత్యేకంగా లిక్విడిటీ & రిస్క్ రిపోర్టింగ్‌పై ఫోకస్ .

Deloitte company is offering Business Analyst Treasury post with minimum work experience in hyderabad

టెక్నికల్ స్కిల్స్: లిక్విడిటీ మేనేజ్‌మెంట్, IRRBB ఫ్రేమ్‌వర్క్‌లు, ALCM & ALCO ప్రాసెస్ పై మంచి నాలెడ్జ్. డేటా అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్ కోసం Qlik & Qlik సెన్స్‌లో హై స్కిల్స్.

అనలిటికల్ స్కిల్స్: అద్భుతమైన అనలిటికల్ స్కిల్స్ సహా ఫైనాన్షియల్ మోడలింగ్ అండ్ క్వంటిటేటివ్ అనాలసిస్ అనుభవం.

కమ్యూనికేషన్ స్కిల్స్: స్ట్రాంగ్ వోకల్ అండ్ వెర్బల్, రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాల అవసరం.

మెథడాలజీ నాలెడ్జ్: ఎజైల్ మెథడాలజీలతో టచ్ ఉండాలి, ఎజైల్ ఎన్విరాన్మెంట్లో పనిచేసిన అనుభవం తప్పనిసరి.

జాబ్ టైప్: ఫుల్ టైం

సీనియారిటీ లెవెల్: మిడ్ సీనియర్ లెవెల్

జీతం: మీ అర్హత, అనుభవం అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

అడిషనల్ అర్హతలు:
*లిక్విడిటీ మేనేజ్‌మెంట్‌ను ప్రభావితం చేసే రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లతో అనుభవం.
*ట్రెజరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ (TMS) అండ్ ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్‌మెంట్ పద్ధతులపై అవగాహన.
*ట్రెజరీ ఫంక్షన్‌లలోని ప్రాసెస్ మెరుగుపరచడంలో ట్రాక్ రికార్డ్.

బాధ్యతలు:
*లిక్విడిటీ అండ్ IRRBB రిపోర్ట్స్ అనాలిసిస్, వ్యూహాత్మక నిర్ణయం తీసుకునేల సపోర్ట్
*నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా ఖచ్చితమైన రిపోర్టింగ్‌
*లిక్విడిటీ అండ్ వడ్డీ రేటు రిస్క్‌లకు సంబంధించిన కీలక కొలమానాలు మరియు ఇన్ సైట్స్ ALCO డెక్‌లను రెడీ చేయడం ఇంకా ప్రదర్శించడం
*నియంత్రణ కార్యక్రమాల కోసం BRDలను రూపొందించడం, విశ్లేషించడం, నిర్వహించడం.
*వాటాదారులతో వర్క్‌షాప్‌లు, చర్చలను ఈజీ చేయడం.
*ప్రాజెక్ట్ డెలివరీని మెరుగుపరచడానికి స్ప్రింట్ ప్లానింగ్ అండ్ రెట్రోస్పెక్టివ్‌లతో సహా ఎజైల్ ఈవెంట్స్ లో పాల్గొనడం.
*లిక్విడిటీ & రిస్క్ మెట్రిక్‌లపై ఇన్ సైట్స్ అందించడానికి డేటా విజువలైజేషన్ కోసం Qlik & Qlik Senseలను ఉపయోగించడం
*ట్రెజరీ కార్యక్రమాలకు సపోర్ట్ ఇవ్వడానికి అవసరమైన తాత్కాలిక విశ్లేషణను నిర్వహించడం

ఈ జాబ్ అఫర్ వివరాలకి సంబంధించి ఇచ్చిన లింక్ ద్వారా లింక్డ్ ఇన్ తో పూర్తి వివరాలు చూడవచ్చు అలాగే అప్లయ్ చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+