ప్రభుత్వ రాయితీలతో పాటు, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడానికి అవసరమైన కీలక పత్రాలలో ఆధార్ కార్డు ముఖ్యమైనది. ఏదైనా బ్యాంకులో ఖాతాను తెరవాలన్నా ఇది అవసరమే. ఇటీవలి కాలంలో ఆధార్ కార్డు కస్టమర్లు అనేక ఆన్‌లైన్ మోసాలకు గురవుతున్నారు. ఇలాంటి మోసాలకు గురి కాకుండా కస్టమర్లకు భద్రత కల్పించేందుకు, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మాస్క్డ్ ఆధార్ కార్డును తీసుకు వచ్చింది.
UIDAI జారీ చేసే ఈ మాస్క్డ్ ఆధార్ కార్డులో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. మొదటి 8 అంకెలు XXXX XXXX అని చూపిస్తాయి. ఇలా కార్డును జారీ చేయడం ద్వారా కస్టమర్ ఆధార్ నెంబర్ ఇతరులకు కనిపించదు. అప్పుడు ఆధార్ దుర్వినియోగం కూడా కాకుండా ఉంటుంది. దీనిని ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

- ఈ అధికారిక UIDAI వెబ్ సైట్‌లో లాగ్-ఇన్ అయ్యి, డౌన్ లోడ్ ఆధార్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
- ఆధార్/VID/ఎన్‌రోల్‌మెంట్ ఐడీ ఆప్షన్‌ను ఎంచుకొని, మాస్క్డ్ ఆధార్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
- మీ వివరాలు నమోదు చేసి, రిక్వెస్ట్ ఓటీపీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
- అప్పుడు ఆధార్‌తో రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- ఓటీపీని నమోదు చేసి, డౌన్ లోడ్ ఆధార్ పైన క్లిక్ చేయాలి. వెంటనే మీ మాస్క్డ్ ఆధార్ కార్డు డౌన్ లోడ్ అవుతుంది.
- మాస్క్డ్ ఆధార్ పీడీఎప్ పార్మాట్‌లో అందుబాటులో ఉంటుంది. పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ కూడా ఇస్తారు.
- ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసిన తర్వాత దానిని పాస్ వర్డ్ మీ ఈ-మెయిల్‌కు పంపిస్తారు. దీంతో మాస్క్డ్ ఆధార్‌ను ఉపయోగించవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications