జియో పే సేవల ప్లాట్‌ఫాం ద్వారా ఎస్బీఐ కార్డ్ కస్టమర్లు ట్రాన్సాక్షన్స్ నిర్వహించవచ్చు. ఈ మేరకు SBI కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ (SBI Card) బుధవారం ప్రకటించింది. క్రెడిట్ ద్వారా జియో పే పైన కస్టమర్లు తమ ట్రాన్సాక్షన్స్ నిర్వహించే వీలు కల్పించామని తెలిపింది. మంగళవారం నుండే జియో పే సేవలను అనుమతిస్తున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఎస్బీఐ కార్డ్స్ తెలిపింది.
ప్రస్తుతం దేశంలో జారీ చేసిన కార్డులతో మాత్రమే జియో పే సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది. ఇక అంతర్జాతీయంగా కూడా జియో పే సేవల ద్వారా SBI కార్డు వినియోగంతో ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకోవచ్చు. కాగా, బుధవారం ఎస్బీఐ కార్డ్స్ షేర్ 1.02 శాతం ఎగిసి రూ.1,096 వద్ద క్లోజ్ అయింది. నేడు మాత్రం మధ్యాహ్నం గం.3 సమయానికి స్వల్పంగా క్షీణించి రూ.1,087 వద్ద ట్రేడ్ అయింది.

ఎస్బీఐ కార్డ్స్ టార్గెట్ ధరను ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రెడిట్ సూసీ రూ.1250గా అంచనా వేస్తోంది. గత కొన్నేళ్లుగా భారత్‌లో క్రమంగా డిజిటల్ అడాప్షన్ పెరుగుతోందని, ఇది మరింత వేగవంతమవుతుందని పేర్కొంది. ఎస్బీఐ కార్డ్ మార్కెట్ షేర్ 2016లో 15 శాతం కాగా, ఇప్పుడు 20 శాతానికి పెరిగింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications