UPI Transaction Limit: ప్రజలు డిజిటల్ లావాదేవీలకు అలవాటుపడిన తర్వాత ఎక్కువగా యూపీఐ యాప్స్ వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది డెబిట్ కార్డులను వినియోగించటం మానేశారు. క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయటం కూడా అందుబాటులోకి వస్తున్న తరుణంలో బ్యాంకులు రోజువారీ లావాదేవీలకు పరిమితులు పెడుతున్నారు. ఇవి వివిధ బ్యాంకులకు వేరువేరుగా ఉన్నాయి.
విదేశాలకూ యూపీఐ చెల్లింపులు..
ఆగస్టులో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ద్వారా 657 కోట్ల లావాదేవీలు జరిగాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) విడుదల చేసిన డేటా ప్రకారం.. నెలవారీగా లావాదేవీలు విలువ 4.6 శాతం పెరిగాయి. దేశంలోని అగ్రశ్రేణి బ్యాంకులు విధిస్తున్న రోజువారీ చెల్లింపు పరిమితుల గురించి ఇప్పుడు తెలుసుకోండి.

బ్యాంకుల వారీగా వివరాలు..
1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - దేశంలోని అతిపెద్ద బ్యాంక్ UPI లావాదేవీ పరిమితి రోజుకు రూ.లక్షగా నిర్ణయించింది.
2. HDFC బ్యాంక్ - అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ UPI లావాదేవీ, రోజువారీ పరిమితిని రూ.లక్షగా ఉంచింది. అయితే.. కొత్త కస్టమర్ మొదటి 24 గంటల్లో కేవలం రూ.5,000 లావాదేవీని మాత్రమే చేయగలరు.
3. ICICI బ్యాంక్- బ్యాంక్ UPI లావాదేవీ రోజువారీ పరిమితి కూడా రూ.10,000గా ఉంది. అయినప్పటికీ Google Pay వినియోగదారులకు ఈ పరిమితి రూ.25,000గా బ్యాంక్ నిర్ణయించింది.
4. యాక్సిస్ బ్యాంక్- UPI లావాదేవీ పరిమితి, బ్యాంక్ రోజువారీ పరిమితి రూ.లక్ష రూపాయలని బ్యాంక్ నిర్ణయించింది.
5. బ్యాంక్ ఆఫ్ బరోడా - బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకే సారి లావాదేవీ పరిమితిని రూ.25 వేలుగా నిర్ణయించింది. అయితే రోజువారీ లావాదేవీల పరిమితిని రూ.లక్షగా నిర్ణయించింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications