వాట్సాప్ ద్వారా జియో యూజర్ల రీచార్జ్ చేసుకోవచ్చు... ఇలా చేయాలి

రిలయన్స్ జియో వినియోగదారులు ఇక నుండి వాట్సాప్ ద్వారా కూడా తమ మొబైల్ నెంబర్‌ను రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఈ టెలికం దిగ్గజం వాట్సాప్ బోట్ ద్వారా జియో యూజర్లు రీచార్జ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ సరికొత్త ఫ్యూచర్‌కు యాక్సెస్ కావడానికి రిలయన్స్ జియో యూజర్లు 7000770007 నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి. ఈ నెంబర్‌ను సేవ్ చేసుకున్న అనంతరం Hi అని వాట్సాప్ ద్వారా సందేశం పంపించాలి.

అప్పుడు రిలయన్స్ జియో వాట్సాప్ బోట్ ఇందుకు సంబంధించిన ఆప్షన్లతో మెనూ సౌకర్యాన్ని కల్పిస్తుంది. అందులో రీచార్జ్ ఆప్షన్ ఎంచుకుంటే ప్లాన్స్ వివరాలు వస్తాయి. ఆ తర్వాత రీచార్జ్ చేసుకోవచ్చు. వాట్సాప్‌తో జియో అనుసంధానమై రీచార్జ్, ఇతర చెల్లింపులను వాట్సాప్ ద్వారా చేసుకునే సౌకర్యాన్ని తీసుకు వచ్చాయి.

Jio users can now recharge accounts via WhatsApp: heres how

కస్టమర్లు వాట్సాప్ ప్లాట్‌ఫాంను ఉపయోగించి ఫిర్యాదులు, ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. ఈ-వాలెట్లు, యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డ్ వంటి అన్ని చెల్లింపులనూ వాట్సాప్ నుండి 70007 70007కు Hi అనే సందేశాన్ని పంపించి పలు సేవలను పొందవచ్చు. ప్రస్తుతం ఇవి ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇతర భాషల్లో అందుబాటులోకి రానుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+