పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ లీటర్ ధర రూ.100కు పైగా పెరిగింది. ఈ క్రమంలో వినియోగదారులకు ఇంధన రేట్లు ఎప్పటికప్పుడు తెలియజేయడం కోసం ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ ఎస్సెమ్మెస్ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ సేవల ద్వారా దేశంలోని 41 ప్రాంతాల్లోని వినియోగదారులు క్షణాలలో మొబైల్ ద్వారా పెట్రోల్, డీజిల్ ధరలు తెలుసుకోవచ్చు.
అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు సవరిస్తారు. ఈ ధరలను కస్టమర్ ఫోన్ నెంబర్‌కు ఎస్సెమ్మెస్ సందేశం పంపించడం ద్వారా తెలుసుకోవచ్చు. 9224992249 ఫోన్ నెంబర్‌కు సందేశం పంపించడం ద్వారా ఈ ధరలు తెలుసుకోవచ్చు.

ఇండియన్ ఆయిల్ వెబ్ సైట్ నుండి డీలర్ కోడ్ తెలుసుకోవాలి. ఢిల్లీ RSP 102072, ముంబై RSP 108412, విశాఖపట్నం RSP 127290, విజయవాడ RSP 127611, హైదరాబాద్ RSP 134483 కోడ్ నెంబర్స్. ఈ కోడ్ నెంబర్ టైప్ చేసి 9224992249కు ఎస్సెమ్మెస్ చేయాలి. మీ మొబైల్ నెంబర్‌కు ఎస్సెమ్మెస్ రూపంలో పెట్రోల్, డీజిల్ ధరలు వస్తాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications