For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ దగ్గరలోని ఆధార్ కార్డు సెంటర్ ఇలా తెలుసుకోవచ్చు

|

ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు దాదాపు తప్పనిసరి అయింది. చాలాచోట్ల మనం ఐడీ ప్రూఫ్ కోసం ఆధార్ నెంబర్ ఇవ్వవలసి వస్తుంది. ఇది గుర్తింపు కార్డుగా, అడ్రస్ ప్రూఫ్‌గా పని చేస్తుంది. ఆధార్ తీసుకోవాలంటే చాలామందికి ఇందుకు సంబంధించిన కేంద్రం ఎక్కడ ఉందో తెలియదు. దీంతో ఇబ్బందులు పడతారు. అయితే www.uidai.gov.in ద్వారా మీ పిన్ కోడ్ ఉపయోగించి మీ సమీపంలోని ఆధార్ సెంటర్ తెలుసుకోవచ్చు.

ప్రపంచం ఐటీ సర్వీస్‌లలో థర్డ్ లార్జెస్ట్ కంపెనీకా TCSప్రపంచం ఐటీ సర్వీస్‌లలో థర్డ్ లార్జెస్ట్ కంపెనీకా TCS

మీ సమీపంలోని ఆధార్ సెంటర్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే https://uidai.gov.in./ లోకి లాగిన్ అవండి. అక్కడ మూడు ఆప్షన్స్ వస్తాయి. ఒకటి రాష్ట్రం (state), పిన్ కోడ్, సెర్చ్ బాక్స్ కనిపిస్తాయి. వీటిని ఎంటర్ చేయడం ద్వారా సమీపంలోని ఆధార్ సెంటర్ తెలుసుకోవచ్చు.

UIDAI: How to find Aadhaar centre on uidai.gov.in

స్టెప్ బై స్టెప్

- https://uidai.gov.in. లోకి లాగిన్ అవండి.
- మూడు ఆప్షన్‌లలో పిన్ కోడ్ ఎంచుకోండి (స్టేట్, పిన్కోడ్, సెర్చ్ బాక్స్)
- పిన్ కోడ్ సెర్చ్ ద్వారా మీ దగ్గరలోని ఆధార్ కేంద్రం చూపిస్తుంది.
- స్టేట్, సెర్చ్ బాక్స్ ద్వారా కూడా దగ్గరలోని ఆధార్ సెంటర్ తెలుసుకోవచ్చు. కానీ అక్కడ మరికొన్ని స్టెప్స్ అడుగుతుంది.

English summary

మీ దగ్గరలోని ఆధార్ కార్డు సెంటర్ ఇలా తెలుసుకోవచ్చు | UIDAI: How to find Aadhaar centre on uidai.gov.in

Aadhaar card centre can be found after logging on to UIDAI website and using PIN code option out of the three available options.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X