For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI కస్టమర్ అలర్ట్: FD, సేవింగ్ అకౌంట్స్, మినిమం బ్యాలెన్స్, MLCR వివరాలు తెలుసుకోండి

|

మీరు ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సేవింగ్స్ ఖాతాను కలిగి ఉన్నారా? ఎస్బీఐలో సేవింగ్ అకౌంట్ ఇంటరెస్ట్ రేట్, ఫీజులు, ఛార్జీలు, మినిమం బ్యాలెన్స్ ఎంత, లేకుంటే ఎంత ఛార్జ్ చేస్తారు, ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు, ఎంసీఎల్ఆర్ వివరాలు తెలుసుకోండి.

మూర్తి నుంచి కీలక ఆధారాల సేకరణ, రవిప్రకాశ్ అరెస్ట్‌కు రంగం??మూర్తి నుంచి కీలక ఆధారాల సేకరణ, రవిప్రకాశ్ అరెస్ట్‌కు రంగం??

సేవింగ్స్ అకౌంట్ ఇంటరెస్ట్ రేట్స్

సేవింగ్స్ అకౌంట్ ఇంటరెస్ట్ రేట్స్

SBI సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్ వడ్డీ రేటు రూల్స్ మారాయి. వడ్డీ రేటుకు ఫిక్స్‌డ్‌ పర్సెంటేజ్ ఉండదు. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్చే రెపో రేటు ప్రకారం ఉంటుంది. అయితే ఈ వేరియబుల్ ఇంటరెస్ట్ రేట్ రూ.1 లక్షకు పైగా బ్యాలెన్స్ ఉన్న వాటికి వర్తిస్తుంది. రూ.1 లక్ష కంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్నవారికి 3.5 వడ్డీ రేటు (ఏడాదికి) ఉంటుంది. కాబట్టి చిన్న మొత్తాలపై ప్రభావం చూపదు. ఇది మే 1, 2019 నుంచి అమలులోకి వచ్చింది. సేవింగ్స్ అకౌంట్‌లో రూ.1 లక్షకు పైగా బ్యాలెన్స్ ఉంటే 2.75 శాతం బిలో ఆర్బీఐ రెపో రేటు.. అంటే 3.25 శాతం. ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటు 6 శాతంగా ఉంది.

ఫీజులు, ఛార్జీలు

ఫీజులు, ఛార్జీలు

మీరు SBI బ్యాంక్ అకౌంట్ హోల్డర్ అయి, ఏదైనా రుణం పొందుతున్నట్లయితే వివిధ రకాల ఫీజులు, ఛార్జీలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ ఫీజులు, ఛార్జీల్లో కొన్ని తప్పనిసరి. మరికొన్ని ఆయా లోన్‌ను బట్టి ఉంటుంది.

- స్టాప్ పేమెంట్ ఇన్‌స్ట్రక్షన్ - Rs 100 plus GST

- డూప్లికేట్ పాస్‌బుక్ - Rs 100 plus GST లేదా Rs 50 plus GST per page (40 entries)

- హోమ్ బ్రాంచ్ ట్రాన్సుఫర్ అకౌంట్ - NIL

- ఎస్బీఐలో డ్రా చేసిన చెక్కులకు చెక్ రిటర్న్‌డ్ చార్జీలు (ఖాతాలో సరిపడే డబ్బులు లేకపోయినప్పుడు) - Rs 500 plus GST, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అమౌంట్.

- ఎస్బీఐలో డ్రా చేసిన చెక్కులకు చెక్ రిటర్న్‌డ్ ఛార్జీలు (టెక్నికల్ కారణాలు) Rs 150 plus GST

- లోన్ అకౌంట్‌లో ఫెయిల్డ్ స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్(S.I.) - Rs 250 plus GST

- సిగ్నేచర్ వెరిఫికేషన్- Rs 150 plus GST

- రాంగ్ అడ్రస్ కారణంగా ATM card/ KIT కొరియర్ రిటర్న్- Rs 100 plus GST

- DD/బ్యాంకర్స్ చెక్ ఇష్యూలు

Rs 5,000 వరకు - Rs 25 (incl. GST)

Rs 5,000 నుంచి Rs 10,000 వరకు - Rs 50 (incl. GST)

Rs 10,000 నుంచి Rs 1,00,000 వరకు - Rs 5 (incl. GST) per Rs 1000 (Min.Rs 60 incl.GST)

Rs 1,00,000 కు పైగా- Rs 4 (incl. GST) per Rs 1000 ; Min.Rs 600 incl.GST, Max.Rs 2000 incl. GST

- సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ క్లోజర్ చార్జీలు charges (Effective 01.10.2017):

14 రోజుల వరకు - (Free look period) - NIL

అకౌంట్ ఓపెన్ తర్వాత 14 రోజుల నుంచి ఏడాది వరకు - Rs 500 plus GST

ఏడాదికి పైన - NIL

మినిమం బ్యాలెన్స్ లేకుంటే పెనాల్టీ

మినిమం బ్యాలెన్స్ లేకుంటే పెనాల్టీ

దాదాపు అన్ని బ్యాంకుల్లోను మినమం బ్యాలెన్స్ ఉండాలి. ఎస్బీఐలోను ఇది ఉంది.

మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ (MAB) మెయింటైన్ చేయకుంటే ఛార్జీలు ఇలా ఉన్నాయి. (Effective 01/04/2017 and updated up to 24.07.2017)

- మెట్రో సెంటర్ బ్రాంచీల్లో మినిమం బ్యాలెన్స్ రూ.5000

50%లోపు తగ్గితే - Rs 50+GST

50%-75% తగ్గితే - Rs 75+GST

75% కంటే ఎక్కువగా తగ్గితే - Rs 100+GST

- అర్బన్ బ్రాంచీల్లో మినిమం బ్యాలెన్స్ రూ.3000

50%లోపు తగ్గితే - Rs 40+GST

50%-75% తగ్గితే - Rs 60+GST

75% కంటే ఎక్కువగా తగ్గితే - Rs 80+GST

- సెమీ అర్బన్ బ్రాంచీల్లో మినిమం బ్యాలెన్స్ రూ.2000

50%లోపు తగ్గితే- Rs 25+GST

50%-75% తగ్గితే - Rs 50+ GST

75% కంటే ఎక్కువగా తగ్గితే - Rs 75+GST

MAB of Rs 100 at Rural Centre branches

50%లోపు తగ్గితే - Rs 20+GST

50%-75% తగ్గితే - Rs 30+GST

75% కంటే ఎక్కువగా తగ్గితే - Rs 50 +GST

ఫిక్స్డ్ డిపాజిట్ ఇంటరెస్ట్ రేట్లు

ఫిక్స్డ్ డిపాజిట్ ఇంటరెస్ట్ రేట్లు

ఎస్బీఐ 1 నుంచి 2 ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్ల వడ్డీ రేట్లు పెంచింది. అదే సమయంలో లాంగ్ టర్మ్ డిపాజిట్స్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. కొత్త వడ్డీ రేట్లు మే 9, 2019 నుంచి అమల్లోకి వచ్చాయి.

SBI FD రేట్లు (రూ.2 కోట్ల లోపు)

- ఏడు రోజుల నుంచి సంవత్సరం వరకు వడ్డీ రేట్లు చేంజ్ కాలేదు.

- ఏడాది నుంచి 2 ఏళ్ల వరకు ఇంటరెస్ట్ రేట్ 6.8 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది.

- 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల 6.8 శాతం నుంచి 6.75 శాతానికి స్వల్పంగా తగ్గించారు.

- 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు ఇంటరెస్ట్ రేటు 6.8 నుంచి 6.70కు తగ్గింది.

- 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు 6.85 నుంచి 6.60కు తగ్గింది.

- సీనియర్ సిటిజన్స్‌కు 0.5 శాతం పెరిగింది.

MCLR రేట్స్

MCLR రేట్స్

ఎస్బీఐ మే 10వ తేదీ నుంచి ఎంసీఎల్ఆర్‌ను 5 బేసిక్ పాయింట్లు తగ్గించింది.

ఓవర్ నైట్ 8.15% 8.10%

వన్ మంత్ 8.15% 8.10%

3 నెలలు 8.20% 8.15%

6 నెలలు 8.35% 8.30%

వన్ ఇయర్ 8.50% 8.45%

2 ఇయర్స్ 8.60% 8.55%

మూడేళ్లు 8.70% 8.65%

English summary

SBI కస్టమర్ అలర్ట్: FD, సేవింగ్ అకౌంట్స్, మినిమం బ్యాలెన్స్, MLCR వివరాలు తెలుసుకోండి | SBI customer alert! first 5 things you need to know before availing any of these services

The rules for earning interest rates in an SBI savings account balance has changed. The rate of interest will no more be a fixed percentage but will vary as per the changes in the repo rate as set by the RBI.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X