For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోంలోన్ కోసం చూస్తున్నారా?: SBI వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు

|

ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పెద్ద మొత్తంలో హోమ్ లోన్ ఇస్తుంది. వడ్డీ రేట్లు 8.6 శాతం నుంచి 9.15 శాతం వరకు ఉంటాయి. ఎల్‌టీవీ లేదా లోన్ టు వ్యాల్యు, అప్లికెంట్ రిస్క్ ఫ్యాక్టర్, శాలరైడ్.. వంటి వాటి మీద ఆధారపడి వడ్డీ రేటు ఉంటుంది. ఇతర కస్టమర్లతో పోలిస్తే మహిళలకు 5 బేసిక్ పాయింట్స్ (0.05)కు తక్కువకు ఇస్తుంది.

శాలరైడ్ మహిళలకు 8.6 శాతం నుంచి 8.7 శాతం వరకు రూ.30 లక్షల వరకు హోమ్ లోన్ ఇస్తోంది ఎస్బీఐ. శాలరైడ్ కస్టమర్లకు రూ.30 లక్షల వరకు 8.65 శాతం నుంచి 8.75 శాతం వరకు ఇస్తోంది.రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు ఇచ్చే హోమ్ లోన్స్‌కు 8.85 శాతం నుంచి 9.95 శాతం (శాలరైడ్ మహిళలకు) వరకు వడ్డీ ఉంది. ఇతర శాలరైడ్ కస్టమర్లకు 8.9 శాతం నుంచి 9 శాతం వరకు ఇస్తాయి. ప్రాసెసింగ్ ఫీజు కనీసం రూ.2,000. గరిష్టంగా రూ.10,000 ఉంది. ట్యాక్స్ అదనం. కానీ ఎస్బీఐ వెబ్ సైట్ ప్రకారం మార్చి 31వ తేదీ నుంచి ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది.

Looking for A Home Loan? Find out SBI interest rates and processing fees here

హోమ్ లోన్

కేటగిరీ రూ.30 లక్షలు రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షలు రూ.75 లక్షలకు పైన
శాలరైడ్ మహిళలు 8.60-8.70% 8.85-8.95% 8.95-9.05%
శాలరైడ్ కస్టమర్లు 8.65-8.75% 8.90-9.00% 9.00-9.10%
నాన్-శాలరైడ్ మహిళలు 8.75-8.85% 9.00-9.10% 9.10-9.20%
నాన్-శాలరైడ్ కస్టమర్లు 8.80-8.90% 9.05-9.15% 9.15-9.30%

English summary

హోంలోన్ కోసం చూస్తున్నారా?: SBI వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు | Looking for A Home Loan? Find out SBI interest rates and processing fees here

SBI or State Bank of India's term home loans start from an interest rate of 8.6 per cent. The interest rate for State Bank of India (SBI)'s home loan products ranges from 8.6 per cent to 9.15 per cent on home loans up to Rs. 75 lakh
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X