ఏంటీఎం కార్డుతో బీమా కవర్ పొందవచ్చుననే విషయం మీకు తెలుసా? రూ.50వేల నుంచి రూ.10 లక్షల వరకు బీమా ఉంటుంది. ఏటీఎం కార్డుతో డబ్బులు విత్ డ్రా చేయడమే కాకుండా ఆన్ లైన్ షాపింగ్ సహా ఎన్నింటికో ఉపయోగపడుతుంది. అదే విధంగా బీమా సౌకర్యం కూడా అందిస్తోంది. పలు బ్యాంకులు ఏటీఎం కార్డుతో ఈ సౌకర్యం అందిస్తున్నాయి.
బ్యాంకులు అందించే బీమా కవర్.. కార్డు రకం, ప్రమాద తీవ్రతపై ఆధారపడి ఉంది. ఒక్కో బ్యాంకుకు ఒక్కో రకమైన నిబంధన ఉంది. కొన్ని ఏటీఎం కార్డులకు ఆటోమేటిక్‌గా ఈ ఆప్షన్ ఉంటే, మరికొన్నింటికి ఎంచుోకవాలి. అయితే కార్డు గత మూడు నెలల నుంచి యాక్టివ్‌గా ఉండాలి. మీ ఖాతా చాలా రోజులుగా యాక్టివ్‌గా లేకుంటే బీమా కవర్ సదుపాయం ఉండదు. చాలామందికి ఏటీఎం కార్డుతో బీమా కవర్ ఉంటుందనే విషయం తెలియదు.

మీ ఏటీఎం కార్డుకు బీమా కవర్ ఉందో లేదో బ్యాంకు అధికారులను అడిగి తెలుసుకోవాలి. కొంతమంది బీమా పాలసీల కోసం డబ్బు చెల్లించేందుకు ఆసక్తి చూపించరు. కానీ ఏటీఎం కార్డుతో వచ్చే బీమా ఉపయోగకరంగా ఉంటుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications