మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కస్టమర్ అయితే, మీ మొబైల్ నెంబర్ అప్ డేట్ చేసుకోకుంటే వెంటనే చేసుకోండి! లేదంటే మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు ఎక్కువ కాలం పొందలేరు. మొబైల్ బ్యాంక్ అప్ డేషన్ కోసం బ్యాంకును సంప్రదించవచ్చు. వారు రికార్డుల్లో మొబైల్ నెంబర్ అప్ డేట్ చేస్తారు. మీరు మీ మొబైల్ నంబర్ ఇలా మార్చుకోవచ్చు.

మొబైల్ నెంబర్ ఇలా అప్ డేట్ చేసుకోండి
- మీరు ఎస్బీఐ పోర్టల్‌లోకి (www.onlinesbi.com) లాగిన్ కావాలి.
- ప్రొఫైల్ ట్యాబ్‌కు వెళ్లండి. Personal Details లింక్ పైన క్లిక్ చేయండి.
- ప్రొఫైల్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి. పేరు, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ (రిజిస్టర్డ్) కనిపిస్తాయి.
-Change mobile No నెంబర్ హైపర్ లింక్ పైన క్లిక్ చేయండి.
- Personal Details-Mobile Number Update స్క్రీన్ కనిపిస్తుంది. Create Request, Cancel Request, Status అని మూడు కనిపిస్తాయి.
- అక్కడ కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
- మరోసారి కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
- Submit పైన క్లిక్ చేయండి.
- Verify and confirm your mobile number.... అని పాపప్ మెసేజ్ వస్తుంది.
- Ok పైన క్లిక్ చేయండి.
- మొబేల్ నెంబర్ ఓటీపీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిక్వెస్ట్ అప్రూవల్ త్రూ ఏటీఎం (IRATA), అప్రూవల్ త్రూ కాంటాక్ట్ సెంటర్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మీరు వీటిలో దేనిని అయినా ఎంచుకోవచ్చు.

ఓటీపీని ఎంచుకుంటే
మీరు OTP ఆప్షన్ ఎంచుకుంటే ఇలా చేయండి. పాత ఫోన్ నెంబర్, కొత్త ఫోన్ నెంబర్ మీ వద్దే ఉండేలా చూసుకోవాలి.
- By OTP on both the Mobile Number రేడియో బటన్ పైన క్లిక్ చేయండి.
- Proceed బటన్ పైన క్లిక్ చేయండి.
- డెబిట్ కార్డు ఆప్షన్ కనిపించే అకౌంట్ ఎంచుకోండి.
- మళ్లీ Proceed బటన్ పైన క్లిక్ చేయండి. అకౌంట్‌తో అనుసంధానం ఉన్న ఏటీఎం కార్డు వివరాలు కనిపిస్తాయి.
- ఏటీఎం కార్డును ఎంచుకొని, Proceed బటన్ పైన క్లిక్ చేయండి.
- ఎస్బీఐ పేమెంట్ గేట్ వే ఓపెన్ అవుతుంది. కార్డు వివరాలు ఇవ్వండి. అంటే కార్డు నెంబర్, ఎక్స్‌పైరీ డేట్, కార్డు హోల్డర్ పేరు, పిన్‌తో పాటు అక్కడి బాక్సులో కనిపించే క్యారెక్టర్స్ టైప్ చేయండి.
- Proceed బటన్ పైన క్లిక్ చేయండి.
- ఇన్‌ఫర్మేషన్ వెరిఫై చేసుకొని, Pay బటన్ పైన క్లిక్ చేయండి.
- రిఫరెన్స్ నెంబర్‌తో పాటు మీ రెండు మొబైల్ నెంబర్లకు ఓటీపీ వస్తుంది.
- ఆ తర్వాత ACTIVATE <8 digit OTP value> <13 digit reference number> to 567676 కు నాలుగు గంటల్లోగా ఎస్సెమ్మెస్ చేయండి.

ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిక్వెస్ట్ ఆప్షన్ ఎంచుకుంటే
- IRATA : Internet Banking Request Approval through ATM రేడియో బటన్ పైన క్లిక్ చేయండి.
- Proceed బటన్ పైన క్లిక్ చేయండి.
- డెబిట్ కార్డు ఆప్షన్ కనిపించే అకౌంట్ ఎంచుకోండి.
- Proceed బటన్ పైన క్లిక్ చేయండి.
- అకౌంట్‌తో అనుసంధానం ఉన్న ఏటీఎం కార్డు వివరాలు కనిపిస్తాయి.
- Proceed బటన్ పైన క్లిక్ చేయండి.
- ఎస్బీఐ పేమెంట్ గేట్ వే ఓపెన్ అవుతుంది. కార్డు వివరాలు ఇవ్వండి.
- Submit పైన క్లిక్ చేయండి.
- వెరిఫై తర్వాత Pay పైన క్లిక్ చేయండి.
- ఆ తర్వాత Thanks for registering mobile number with us. The status of your request is pending. Kindly complete the registration process according to the option selected by you. Click here to see the guidelines for process completion అనే మెసేజ్ వస్తుంది.
- మొబైల్ నెంబర్‌కు రిఫరెన్స్ నెంబర్ వస్తుంది.
- ఆ తర్వాత ఎస్బీఐ గ్రూప్ ఏటీఎంకు వెళ్లాలి. కార్డును స్వైప్ చేయాలి.
- కార్డు స్వైప్ చేసిన తర్వాత Services ట్యాబ్ ఎంచుకోండి. మీ పిన్ ఎంటర్ చేయండి.
- ఏటీఎం స్క్రీన్ పైన Others ట్యాబ్ ఎంచుకోండి. Internet Banking Request Approvalను ఎంచుకోండి.
- రిక్వెస్ట్ అప్రూవల్ కోసం పది డిజిట్ రెఫరెన్స్ నెంబర్ ఎంచుకోవాలి.

కాంటాక్ట్ సెంటర్ ద్వారా కూడా మార్చుకోవచ్చు
- Approval through Contact Centre పైన క్లిక్ చేయాలి.
- Proceed పైన క్లిక్ చేయాలి.
- కాంటాక్ట్ సెంటర్ ఆప్షన్ ఎంచుకుంటే డెబిట్ కార్డు కలిగిన అకౌంట్ ఎంచుకోవాలి.
- Proceed పైన క్లిక్ చేయాలి.
అకౌంట్‌తో అనుసంధానం ఉన్న ఏటీఎం కార్డు వివరాలు కనిపిస్తాయి.
- ఏటీంఎం కార్డు ఎంచుకొని, Proceed బటన్ పైన క్లిక్ చేయండి.
- ఎస్బీఐ పేమెంట్ గేట్ వే ఓపెన్ అవుతుంది. కార్డు వివరాలు ఇవ్వండి.
- Submit పైన క్లిక్ చేయండి.
- సమాచారం వెరిఫై తర్వాత Pay బటన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్స్ మెసేజ్ వస్తుంది.
- రెఫరెన్స్ నెంబర్ మెసేజ్ వస్తుంది. బ్యాంక్ కాంటాక్ట్ పర్సన్ మూడు వర్కింగ్ డేస్‌లో మీ కొత్త నెంబర్‌కు కాల్ చేస్తారు. వారికి రెఫరెన్స్ నెంబర్ చెప్పాలి. '
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications