For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏటీఎం పిన్‌ను రీసెట్ చేసుకోవ‌డం ఎలా?

By bharath
|

ఈ రోజుల్లో న‌గ‌దు తీసుకెళ్ల‌డం చాలా త‌క్కువైపోయింది. చాలా మందికి కార్డుల వాడ‌కం బాగా అల‌వాటైపోయింది. అయితే కొన్ని సార్లు పిన్ నంబ‌రు మర్చిపోతుంటారు. పిన్ మ‌ర‌చిపోతే పెద్ద‌గా కంగారు ప‌డాల్సిన ప‌ని లేదు. పిన్ మార్చుకునేందుకు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్; ఏటీఎమ్‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే అందరికీ ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉండే ఏటీఎమ్‌లో పిన్ రీసెట్ చేసుకోవ‌డం సులువే. ఏటీఎమ్ యంత్రంలో పిన్ రీసెట్ చేసుకునే విధానం గురించి ఇక్క‌డ

ఏటీఎం పిన్‌ను రీసెట్ చేసుకోవ‌డం ఎలా?

తెలుసుకుందాం.ఏటీఎమ్ మెషీన్ల ద్వారా ఈ ప‌నుల‌న్నీ చేయొచ్చా?తెలుసుకుందాం.ఏటీఎమ్ మెషీన్ల ద్వారా ఈ ప‌నుల‌న్నీ చేయొచ్చా?

  • ఏటీఎం పిన్ మార్చుకునేందుకు ఏటీఎమ్‌లో మీ కార్డు పెట్టండి
  • బ్యాంకింగ్ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోండి
  • పిన్ జ‌న‌రేట్ లేదా ఏటీఎమ్ పిన్ రీసెట్ అనే ఆప్ష‌న్‌ను సెల‌క్ట్ చేయాలి
  • ఖాతా సంఖ్య‌ను న‌మోదు చేయాలి
  • మీ ఫోన్ నంబ‌రును ఎంట‌ర్ చేయాలి
  • మీ మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వ‌స్తుంది ఓటీపీని ఎంట‌ర్ చేసి మీ పిన్ నంబ‌రును మార్చుకోవ‌చ్చు.
  • ఇప్పుడు పాత పిన్ స్థానంలో స‌త్వ‌ర‌మే కొత్త పిన్ యాక్టివేట్ అవుతుంది.

Read more about: atm
English summary

ఏటీఎం పిన్‌ను రీసెట్ చేసుకోవ‌డం ఎలా? | How to Reset ATM pin

Cash flow is very low nowadays. The use of cards for most people is very well. But sometimes the pin number is forgotten. If the pin forgets, there is not much work to do
Story first published: Saturday, February 23, 2019, 10:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X