ఈరోజుల్లో ఆధార్ కార్డు ప్రతి పనికి అవసరం ఉంది కానీ మీ అద్దారు కార్డు పోయిన్నట్లుయితే మన ఆధార్ కార్డు తిరిగి తెచ్చుకొనేందుకు మనకు ఉన్న ఒకేఒక్క మార్గం UIDAI వెబ్ సైట్ ద్వారా నకిలీ కార్డు పొందడమే ఈ నేపధ్యలో UIDAI సరికొత్త విధానం మన ముందుకు తీసుకొచ్చింది.

మీ ఆధార్ కార్డు పోతే కేవలం ఇప్పుడు మీరు రూ.50 కడితే చాలు మీ ఆధార్ కార్డు పొందవచ్చు. ఈ కొత్త ఆధార్ కార్డు స్పీడ్ పోస్ట్ ద్వారా మీ అడ్రస్ కి కేవలం 5 రోజులలో వస్తుంది.
రీ-ప్రింటింగ్ రిక్వెస్ట్ రైజ్ చేయడానికి మీ ఆధార్ కార్డు నంబరు లేదా వర్చువల్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి.
స్టెప్ 1 : మీ కంప్యూటర్ లో www . Uidai . govt .in వెబ్ సైట్ ఓపెన్ చేయండి ఇక మీరు ఆధార్ సర్వీస్ ఓపెన్ చేయండి ఇక ఏది ఓపెన్ అయ్యాక ఆధార్ రీ-ప్రింట్ బేసిస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
వెంటనే వేరే ట్యాబ్ ఓపెన్ అవుతుంది అందులో మీ ఆధార్ కార్డు నెంబర్ లేదా వర్చువల్ నెంబర్ ఎంటర్ చేయండి అలాగే సెక్యూరిటీ కోడ్ ని బాక్స్ లో ఎంటర్ చేయండి.
స్టెప్ 2 : మీరు ముందే మీ నెంబర్ ను రిజిస్టర్ చేసి ఉంటే సెండ్ OTP అనే బటన్ ని క్లిక్ చేయండి. ఒకవేళ మీరు రిజిస్టర్ చేసుకోకపోతే రిజిస్టర్ చేసుకోలేదు అని బాక్స్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 3 : మీ ఫోన్ నెంబర్ కి వచ్చిన OTP ని ఎంటర్ చేయండి మీ వివరాలను చెక్ చేయనుకొని మేక్ పే మెంట్ అని ఉంటుంది దాని క్లిక్ చేసి మీకు సులభంగా ఉన్న పేమెంట్ పధ్దతిలో అమౌంట్ పే చేయండి.
స్టెప్ 4 : ఈ పక్రియ అంతా పూర్తిఅయ్యాకమీకు స్క్రీన్ పైన కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది అలాగే ఫీచర్ రెఫెరెన్సు కోసం SRN నెంబర్ మీ మొబైల్ కి వస్తుంది. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ ని రిజిస్టర్ చేసుకోకపోతే రిజిస్టర్ చేసుకోవాలి.
ఇక మీ ఆధార్ కార్డు స్టేటస్ చెక్ చేసుకోవడానికి www.resident.uidai.govt.in check-aadhar-reprint లింకు ను క్లిక్ చేయండి. మీ ఫోన్ కు వచ్చిన SRN నెంబర్ ను ఎంటర్ చేయండి సెక్యూరిటీ కోడ్ ని ఫిల్ చేసి సబ్మిట్ చేయండి..మూలం: వి ట్యూబ్
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications