ఆఫీసుల్లో 8-10 గంటలు పనిచేయడం ఇష్టం లేదా? బిజినెస్ చేయడం రిస్క్ అనుకుంటున్నారా? ఐతే ఇంటి వద్దే కూచొని కొన్ని గంటలపాటు పనిచేసి లక్షలు సంపాదించండి. అదెలాగో మీరే చూడండి.

ఆన్ లైన్ లో:
ఆన్ లైన్ లో యాడ్స్ చదవడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. అలాంటి వెబ్ సైట్స్ చాలానే ఉన్నాయి. మీరు ఆయా వెబ్ సైట్స్ లో సైన్ అప్ అయ్యి.. ప్రకటనలను చదవాలి. తరచు లాగిన్ అయ్యి.. మీ అకౌంట్ డ్యాష్ బోర్డులోని యాడ్స్ ని క్లిక్ చేయాలి. కంప్యూటర్ పై 10-20 నిమిషాలు పనిచేసి బాగానే సంపాదించవచ్చు.

ఫ్లిప్ కార్ట్:
ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ఈకామర్స్ ఉత్పత్తులను ప్రమోట్ చేసి డబ్బు సంపాదించవచ్చు. ఇండియాలో వేగంగా అభివ్రుద్ధి చెందుతున్న రంగమిది.ప్రతి సేల్ కు 4-10 శాతం కమిషన్ వస్తుంది.

డేటా ఎంట్రీ:
దేశంలో చాలా రకాల డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఉన్నాయి. ఐతే చాలా కంపెనీలు మోసాలకు పాల్పడుతన్నాయి. రిజిస్ట్రేషన్ అమౌంట్ పేరుతో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేస్తున్నారు. అందుకే అలాంటి కంపెనీల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

డొమైన్:
మీరు భారీ మొత్తంలో డబ్బులు సంపాదించాలని భావిస్తే ఇది ప్రయత్నించవచ్చు. గో డాడీ వంటి డొమైన్ రిజిస్ట్రేషన్ వెబ్ సైట్లలో తక్కువగా మొత్తానికే డొమైన్ లను కొని.. అవసరమైన వారికి ఎక్కువ మొత్తానికి అమ్ముకోవచ్చు. మంచి డొమైన్ పేర్లు ఉంటే భారీగా డబ్బులు వస్తాయి.

ఆన్ లైన్ లో అమ్మడం:
అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈకామర్స్ సైట్లలో ఉత్పత్తులను అమ్ముకొని ఎంతో మంది కోట్లు గడిస్తున్నారు. మంచి ఉత్పత్తులు, వెరైటీ ప్రొడక్ట్స్ ను తయారు చేసి ఆన్ లైన్ లో అమ్మడం ద్వారా మీరూ డబ్బు సంపాదించవచ్చు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications