ఈరోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది ఏంటి అంటే మనం గ్యాస్ బుక్ చేయగానే గ్యాస్ వస్తోంది కానీ సబ్సిడీ మన బ్యాంకు అకౌంట్ లో పడుతోందో? లేదో? అన్న డౌట్ అందరికి ఉంది.

బ్యాంకు అకౌంట్:
బ్యాంకు అకౌంట్ కి మొబైల్ అలెర్ట్ ఉన్నవారి పరిస్థితి సరే కానీ చాలామంది బ్యాంకు అకౌంట్ వినియోగదారులు మొబైల్ అలెర్ట్ పైడ్ సర్వీస్ కలిగి ఉండరు. ఇక అలాగే కొంతమందికి అకౌంట్ లో సబ్సిడీ జమవుతూనే సడన్ గా ఆగిపోవచ్చు. అసలు ఇది ఎలా జరిగింది అని తెలుసుకోవడానికి మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ కి పని చెబితే సరిపోతుంది.

అసలు సబ్సిడీ సమస్యలు ఎందుకు వస్తే ఒకవేళ వస్తే ఏమి చేయాలో చూద్దాం:
ఎప్పుడు పడే గ్యాస్ రాయితీ ఈసారి పడలేదు అనగానే మొదట వేరే బ్యాంకు అకౌంట్ కి కొత్తగా ఆధార్ నెంబర్ జత చేశారు ఎమ్మో చూసుకోవాలి.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా:
నిత్యం వాడే అకౌంట్ కాకుండా ఏదన్నా బ్యాంకు ఋణం కోసం ఏదన్నా బ్యాంకు ఋణం కోసం కొత్తగా తెరిచిన అకౌంట్ కి ఆధార్ కార్డు అనుసంధానం చేస్తున్నారు. ఆ సమాచారం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (ఎన్ పి సి ఐ) కి వెళ్ళుతుంది ఆటోమేటిక్ గా రాయితీ పడే అకౌంట్ మారిపోతుంది.ఈ విషయం తేలిక మనకు రాయితీ పడే అకౌంట్ లోనే చూసుకుంటున్నాము.

మీ మొబైల్:
ఇక మీ గ్యాస్ రాయితీ ఏ అకౌంట్ లో పడుతోందో మీరు మీ మొబైల్ నుంచే తెలుసుకోవచ్చు ఎలాగా అంటే *99 * 99 # కి డయల్ చేయాలి వెంటనే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది దాని ఎంటర్ చేసి కంఫర్మ్ చేయడానికి 1 ప్రెస్ చేయాలి.

టోల్ ఫ్రీ:
ఎలా చేస్తే చాలు మీ ఆధార్ నెంబర్ చూపిస్తూ అది ఏ బ్యాంకుకు అనుసంధానం జరిగిందో చూపిస్తుంది అలాగే చివరి సారి మీకు ఎప్పుడు రాయితీ పడిందో చూపిస్తుంది. ఇక మనం వాడేది ఇండియన్ , హెచ్ పి , ఇండియన్ గ్యాస్ వీటిలో , ఏదన్నా సరే మూడింటికి ఒకటే 18002333555 టోల్ ఫ్రీ నెంబర్ మీకు ఏదన్నా సమస్య వస్తే ఈ నెంబర్ కాల్ చేసి పిర్యాదు ఇవ్వచ్చు.

సబ్సిడీ:
కొత్తగా అకౌంట్ సబ్సిడీ పడే అకౌంట్ లో కాకుండా మీకు ముందు సబ్సిడీ పడే అకౌంట్ లోకే మీ సబ్సిడీ పడాలి అంటే ఆ బ్యాంకు వెళ్లి మీ ఆధార్ జెరాక్స్ ఇచ్చి మీ అకౌంట్ కి అనుసంధానం చేయాలి అని అడగాలి.

బ్యాంకు అధికారులు:
ఒకవేళ ఇప్పటికే జత చేసి ఉంది అని బ్యాంకు అధికారులు చెబితే సబ్సిడీ వేరే అకౌంట్ కి వెళ్ళింది అని చెప్పి (ఎన్ పి సి ఐ) సర్వీస్ అనుసంధానం చేయాలి అని తెలియజేయాలి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications