చాలీచాలని జీతాలతో పని చేసే వాళ్లు చాలమంది ఉన్నారు. ఆదాయం కేవలం 6 ఐతే ఖర్చు ఏమో 12 ఉంటుంది. ఐతే పెటే ఖర్చు లో కూడా వెనకడుతుంటాం.డిస్కౌంట్లు అడుగుతుంటాం లేదా రివార్డ్ పాయింట్స్ ఏమైనా వచ్చాయా అని ఆశ పడతాం.

డౌట్
ఐతే సాధారణంగా మనం షాపింగ్ చేస్తే బయట కొన్నే వస్తువులకు డిస్కౌంట్ ఉందొ లేదో తెలీదు. కానీ దానికి బదులు ఆన్ లైన్ షాపింగ్ చేస్తే మీకు వస్తువులతో పాటు లాభాలు కూడా ఉంటాయి. ఇది రియల్ లేదా ఫేక్ అనే డౌట్ అక్కరలదు.

చేయవలసింది
దీనికి మీరు చేయవలసింది www .STATEBANKREWARDZ .COM అనే వెబ్ సైట్ లోకి వెళ్లి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవడమే. ఈ వెబ్ సైట్ చాల అందరికి 100 పెర్సెంట్ సెక్యూర్ గ పని చేస్తుంది.

అల్ రెడీ అకౌంట్
కొత్తగా ఈ వెబ్ సైట్ లో హలో గెస్ట్ ,లాగ్ ఇన్ ,రిజిస్టర్ ,కనిపిస్తాయి.మీకు అల్ రెడీ అకౌంట్ ఉంటె మీ యూసర్ పేరు మరియు పాస్వర్డ్ టైపు చేయాలి. కొత్తగా ఈ వెబ్ సైట్ ఫాలో అయ్యే వారు రిజిస్టర్ చేసుకోవాలి.

వెబ్ సైట్ లో
రిజిస్టర్ చేసుకోవడానికి మీ డెబిట్ కార్డు నెంబర్ అడుగుతుంది తర్వాత మీ కస్టమర్ ID అడుగుతుంది మీకు మీ కస్టమర్ ID తెలియకపోతే మీ బ్యాంకు కి వెళ్లి తెలుసుకోండి లేదా మీ పాసుబుక్ మీద చెక్ చేసుకోండి. రిజిస్టర్ అయ్యాక మీ అకౌంట్ DETAILS ఆటోమేటిక్ గ అన్ని అప్డేట్ ఐపొతాయి.మీ బ్యాంకు అకౌంట్ వైరు ఈ వెబ్ సైట్ లో మీకు ఇచ్చిన అకౌంట్ వైరు.

ఆప్షన్
మీరు లాగిన్ ఐనా తర్వాత పైన మై అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీకు వచ్చే రివార్డ్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. ఇంకా పాయింట్స్ ఎలా సంపాదించుకోవచ్చు అంటే ఇక్కడ మనకు షాపింగ్ ,పర్సనల్ కేర్ ,గిఫ్ట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ టాబ్స్ కనిపిస్తాయి.

రివార్డ్స్
మీరు లాగిన్ ఐనా తర్వాత పైన మై అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీకు వచ్చే రివార్డ్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. ఇంకా పాయింట్స్ ఎలా సంపాదించుకోవచ్చు అంటే ఇక్కడ మనకు షాపింగ్ ,పర్సనల్ కేర్ ,గిఫ్ట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ టాబ్స్ కనిపిస్తాయి.

దింట్లో
దింట్లో షాపింగ్ క్లిక్ చేస్తే అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ లో ఎలా షాపింగ్ చేస్తామో ఆలా చేయచ్చు.మనం కొనుగోలు చేసే ధరకి ఇక్కడ లభిస్తాయి. ట్రావెల్ క్లిక్ చేయడం ద్వారా మన ప్రయాణానికి సంబంధించిన ట్రైన్ ,బస్సు, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.

సినిమా
ఎంటర్ట్నిన్మెంట్ క్లిక్ చేయడం ద్వారా సినిమా టికెట్స్ మ్యూజిక్ ఆల్బమ్స్ కొనడం చేయచ్చు.

మొబైల్ రీఛార్జి
రీఛార్జ్ క్లిక్ చేయడం ద్వారా మొబైల్ రీఛార్జి DTH రీఛార్జి చేయచ్చు. ఇలా మనం చేసే ప్రతి షాపింగ్ కి మనకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి.

పాయింట్స్
ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేది తెలుస్కోవాలి అంటే మన అకౌంట్ లో చూసుకోవచ్చు.ఇక్కడ కొనుగోలు చేసే ప్రతిదీ రెండు ఒప్షన్స్ చూపిస్తుంది. ఒకటి ఐటెం యొక్క ధర మరియు ఐటెం యొక్క పాయింట్స్. మనం వీటిని డబ్బు ద్వారా కొనుచు లేదా మనకు వచ్చిన పాయింట్స్ ద్వారా ఐనా కొనచ్చు.

కాంటాక్ట్ డీటెయిల్స్
లావాదేవీలు లో సమస్య సామాన్యంగా రాదు.లేదా సందర్భం లో ఇబ్బంది కలిగితే ఈ వెబ్ సైట్ లో కనిపించే కాంటాక్ట్ డీటెయిల్స్ ని సంప్రదించండి

మ్యాక్ గెట్ మోర్
అంతే కాకుండా ఈ వెబ్ సైట్ కుడి పక్క MAX GET MORE PARTNER క్లిక్ చేస్తే ఒక వెబ్ సైట్ ఓపెన్ ఐతుంది ఈ వెబ్ సైట్ లో నగలు,లాప్ టాప్స్ దొరుకుతాయి.

లాభాలు పొందొచ్చు
ఇందులో కొనకుండా స్టేట్ బ్యాంకు అకౌంట్ లో పాయింట్స్ ఆడ్ ఐతుంటాయి. ఇలా స్టేట్ బ్యాంకు గ్రూప్ వాడటం ద్వారా ఒక వైపు మన నిత్య అవసరాలు తీర్చుకుంటూ మరో వైపు మనం లాభాలు పొందొచ్చు
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications