For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆడవారు డబ్బులు ఎలా దాచుకోవాలో తెలుసుకోండి ఇలా.

By girish
|

ఈరోజుల్లో చదివిన వారు చదవని వారు అంతా వారి జీవనాధారం కోసం ఏదో ఒకటి పని చేసుకుంటూ వారి బ్రతుకుబండి నెట్టుకొస్తున్నారు అంటే వారు ఎంతో అంతా డబ్బులు సంపాదించుకుంటున్నారు. అయితే ఆ డబ్బుని ఎలా దాచుకోవాలో చాలామందికి తెలియదు వారికోసం మా చిన్ని సలహాలు..

అబ్బాయిలతో సమానంగా

అబ్బాయిలతో సమానంగా

ఇప్పుడు అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలూ కూడా సంపాధిస్తున్నారు. అయితే పొదుపు చేయడంలో, ఖర్చుల్ని అదుపు చేయడంలో వెనకుండిపోతున్నారు. వాటికి కారణాలు ఎన్ని ఉన్నా సరిదిద్దుకుని పొదుపు చేస్తే భవిష్యత్తులో మీరు ఎలాంటి ఇబ్బందులనైన ఎదుర్కోవచ్చును. అందుకు పొదుపు ఎలా చేయాలో చేర్చుకుందాం..

పొదుపు ఖాతాకి

పొదుపు ఖాతాకి

జీతం అందుకుంటున్నాం కాబట్టి ఎంతయినా ఖర్చు చేయొచ్చు అనే పద్ధతిని మాత్రం ఎప్పుడూ పాటించకూడదు. జీతం ఖాతాతో పాటు మరో పొదుపు ఖాతానూ తీసుకోండి. మీ అవసరాలన్నింటినీ లెక్కేసి కొంత మొత్తాన్ని కేటాయించి మిగిలిన డబ్బును ఆ పొదుపు ఖాతాకి బలిలీ చేయాలి. అందుకు ముఖ్యంగా ఆన్‌లైన్, ఏటీఎమ్ కార్డు రెండూ వాడకూడదు.

షాపింగ్ చేయడం

షాపింగ్ చేయడం

దీని వలన అందులో ఉండే డబ్బు ఆదా అవుతుంది. క్రెడిట్ కార్డ్ అవసరమైతే తప్ప వాడకూడదు. మీరెంతలోపు ఖర్చు పెట్టాలనుకుంటున్నారో ఆ మొత్తాన్ని మాత్రం నగదు రూపంలో తీసుకెళ్లి షాపింగ్ చేయడం వలన వృథా ఖర్చు కాదు. ఖర్చులు హద్దు దాటకూడదంటే చిన్న ఖర్చే అయినా సరే.. రాసిపెట్టుకోండి. ఇలా చేయడం వలన నెలలో దేనికి ఎంత అవుతుందో అవగాహన ఉంటుంది. అప్పుడే వాటిని తగ్గించుకోవచ్చును.

పెట్టుబడిగా

పెట్టుబడిగా

మీ జీతం నుండి కనీసం ఇరవై శాతమైనా అత్యవసరాలుగా గుర్తించాలు. ఒక, అవసరాలకి ఓ నలభై శాతం కేటాయించుకోగా, కనీసం ముప్తైశాతం డబ్బుని వివిధ రూపాల్లో పెట్టుబడిగా, రాబడి పథకాల్లో మదుపు చేయాలి. ఇలా పొదుపు చేస్తే కచ్చితంగా మీ లక్ష్యాలు నెరవేరుతాయి.

Read more about: money
English summary

ఆడవారు డబ్బులు ఎలా దాచుకోవాలో తెలుసుకోండి ఇలా. | How to Save Money For Women

Now boys are equally compatible with boys. However, they are trying to cope with the cost savings. If you save up to any of the reasons for them, you can face any difficulties in the future. How to save it
Story first published: Thursday, November 29, 2018, 13:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X