మీకు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా అకౌంట్ ఉందా?అయితే మీరు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా వాడుతున్నారా? అయితే మీరు వెంటనే మీ మొబైల్ నెంబర్‌ను బ్యాంకులో రిజిస్టర్ చేయించాలి. లేకపోతే డిసెంబర్ 1 నుంచి మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల్ని వినియోగించుకోలేరు. ఇందుకు సంబంధించి అధికారిక వెబ్సైట్లో కస్టమర్లకు ఓ హెచ్చరిక జారీ చేసింది ఎస్బీఐ. ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో మొబైల్ నెంబర్ ఎలా రిజిస్టర్ చేయించాలో ఇప్పుడు చూద్దాం.

ఎస్బీఐ
ఇందుకు సంబంధించి అధికారిక వెబ్సైట్లో కస్టమర్లకు ఓ హెచ్చరిక జారీ చేసింది ఎస్బీఐ. ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో మొబైల్ నెంబర్ ఎలా రిజిస్టర్ చేయించాలో ఇప్పుడు చూద్దాం.

మొబైల్ బ్యాంకింగ్
ఇక మొబైల్ బ్యాంకింగ్ చేయించాలి అంటే ముందు మీరు మీ దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంకుకు వెళ్ళండి లేదా ఆన్ లైన్లో చేసుకోవచ్చు.

వెబ్ సైట్
ఒక వేళ మీరు ఆన్ లైన్లో మొబైల్ రిజిస్టర్ చేయించుకోవాలి అంటే ముందుగా నెట్ బ్యాంకింగ్ వెబ్ సైట్ లోకి వెళ్లి onlinesbi.com క్లిక్ చేయండి.

తర్వాత
తర్వాత లాగ్ ఇన్ మరియు పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత మై అకౌంట్ అండ్ ప్రొఫైల్ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత ప్రొఫైల్ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.

పర్సనల్ డిటైల్స్ మరియు మొబైల్స్ పైన క్లిక్ చేయాలి.ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. యూసర్ పాస్వర్డ్ మరియు ప్రొఫైల్ పాస్ వర్డ్ వేరు వేరు ఉంటాయి.

మొబైల్ నెంబర్
ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ మరియు ఈ మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి ఇక మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకపోతే నేరుగా బ్యాంకు వెళ్ళండి
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications