ఈరోజుల్లో లోన్ దొరకడం చాల కష్టం బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తుంది.కానీ ఇప్పుడు మేము వివరించే యాప్ వాడితే నిమిషాల్లో లోన్ వస్తుంది. ఇంతకీ ఈ యాప్ పేరు ఏంటో తెలుసా "ఇండియాబుల్స్ ధాని"(INDIABULLS DHANI).

గూగుల్ ప్లే స్టోర్
ఇది మనకి గూగుల్ ప్లే స్టోర్ లో లభిస్తుంది.ఈ అప్లికేషన్ ఏంటంటే కేవలం 3 నిమిషాలలో 15 లక్షల దాక లోన్ వస్తుంది. దీనికి మీ వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

ఇంస్టాల్
ఈ అప్లికేషన్ ఇంస్టాల్ చేసుకోవడానికి మనకు కేవలం నాలుగు స్టెప్స్ ఉన్నాయి.ఈ ఫోర్ స్టెప్స్ ద్వారా మీరు లోన్ అనేది పొందవచ్చు. దీని యొక్క పూర్తి టర్మ్స్ అండ్ కండీషన్స్ మరియు లోన్ యొక్క వడ్డీ రేట్లు కోసం కస్టమర్ కేర్ కి కాల్ చేసి కనుకోవచ్చు.

నాలుగు స్టెప్స్
ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం: ఈ అప్లికేషన్ ఇంస్టాల్ చేసుకోవడానికి మనకు కేవలం నాలుగు స్టెప్స్ ఉన్నాయి.ఈ ఫోర్ స్టెప్స్ ద్వారా మీరు లోన్ అనేది పొందవచ్చు. దీని యొక్క పూర్తి టర్మ్స్ అండ్ కండీషన్స్ మరియు లోన్ యొక్క వడ్డీ రేట్లు కోసం కస్టమర్ కేర్ కి కాల్ చేసి కనుకోవచ్చు.

యాప్ ఇంస్టాల్:
ముందుగా మీరు మీ స్మార్ట్ ఫోన్ లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇండియాబుల్స్ ధాని అన్ని టైపు చేసి ఈ యాప్ ని ఇంస్టాల్ చేసుకోండి.

ఫోన్ నెంబర్:
ఇంస్టాల్ చేసుకున్న తర్వాత మీరు మీ ఫోన్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు OTP నెంబర్ వస్తుంది.

లాగ్ ఇన్ :
OTP వచ్చిన తర్వాత మీరు లాగ్ ఇన్ ఐతారు.తర్వాత మీకు నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది అందులో మీకు లోన్ ఎంతకావాలి అన్ని ఆప్షన్స్ చూపిస్తుంది.

లోన్ సెలక్షన్ :
మీకు ఎంత కావాలో అంత లోన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు టైం డ్యూరేషన్ లో కట్టగలరు అన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే 12 నెలలు ,24 నెలలు ,48 నెలలు ,ఇలా మనం సెలెక్ట్ చేయుకోవచ్చు

వృత్తి :
మీరు టైం డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది. అది మీరు జీతపరుల లేదా మీరు చదువుకుంటున్నారా అన్ని అర్థం. మీరు జీతపరులు (SALARIED ) అన్ని క్లిక్ చేస్తే మీరు ఎందులో పని చేస్తున్నారు అన్ని రాయాలి. అదే మీరు ప్రైవేట్ సెక్టర్ పని చేస్తున్నారా,లేదా పబ్లిక్ సెక్టర్ లో పని చేస్తున్నారా,గవర్నమెంట్ సెక్టర్ న అన్ని క్లిక్ చేయాలి.

మీరు స్టూడెంట్ ఐతే :
మీరు చుదువుకుంటుంటే,లేదా ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే లేదా మీరు సెల్ఫ్ ఎంప్లొయే ఐతే NON SALARIED అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని NEXT క్లిక్ చేయాలి . ఆధార్ నెంబర్ : ఇంకా ఈ స్టెప్ లో మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఇక్కడ వీరు మీ ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా మన ఆధార్ నెంబర్ ద్వారా మనకు లోన్ ఇస్తారు.

లోన్ కన్ఫర్మేషన్
ఇవ్వని పూర్తి ఐనా తర్వాత మనకి వాళ్ల నుంచి కాల్ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత మనకు వారు లోన్ డిటైల్స్ మొత్తం చేప్తారు.వాళ్లు చేపిన డిటైల్స్ అన్ని మీకు నచ్చిన్నట్లు ఐతే మీరు లోన్ కి ప్రొసీడ్ అవచ్చు.

చివరి స్టెప్ :
లాస్ట్ లో మనకి ACCEPT AND CONTINUE అని ఆప్షన్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే మీకు 3 నిమిషాల్లో లోన్ వస్తుంది. ఇది మీరు మీ బ్యాంకు లో లోన్ పొందగలరు ఆ తరువాత మీరు నెల నెల EMI వడ్డీ తో సహా కట్టేయాలి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications