మనలో చాలామంది వ్యాపారం పెట్టడానికి ఇష్టపడతారు దానికోసం ఎంత కష్టమైన సరే పడ్డడానికి సిద్ధంగా ఉంటారు. కానీ మనం పెట్టే వ్యాపారానికి కష్టం ఒకటే ఉంటే సరిపోదు. వాటికీ కొంచెం డబ్బులు పెట్టుబడి కూడా ఉండాలి.

లోన్ కోసం
ఇక వ్యాపారం మొదలు పెట్టే విధానం అందరికి తెలిసుంటుంది. ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అంటే మనకు డాబులు పెట్టుబడి కావాలి బాగా డబ్బు ఉన్నవారు తమ డబ్బుతో వ్యాపారం మొదలు పెడతారు కానీ డబ్బు లేను వారు వ్యాపారం పెట్టాలి అనుకుంటే వారికీ కచ్చితంగా డబ్బు కావాలి కనుక వారు బ్యాంకుల చుట్టూ లోన్ కోసం తిరుగుతుంటారు. ఇంకా ఇలా తిరిగిన కూడా బ్యాంకు లోన్ వస్తుందో రాదో మనకు తెలీదు

రిజెక్ట్
కానీ మేము చెప్పే విధంగా మీరు చేయండి మీకు లోన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక మనం లోన్ అంటే బ్యాంకుల చుట్టూ తిరగాలి. ఇక బ్యాంకుకు వెళ్ళితే ఎన్నో డాకుమెంట్స్ మరియు సెక్యూరిటీ ఏమి ఉంటుంది అంటూ చాలా ప్రశ్నలు వేస్తారు. ఇక ఒకసారి అన్ని తీసుకొనివెళ్ళిన కూడా మీ ప్రాజెక్ట్ నచ్చలేదు అని లోన్ రిజెక్ట్ చేస్తారు.

స్టేట్ ఫైనాన్సియల్ కార్పోరేషన్
కానీ మీరు మీ వ్యాపారానికి ఒక కొత్త పద్ధతి పాటించండి అంటే మీరు SFC కి వెళ్ళండి SFC అంటే స్టేట్ ఫైనాన్సియల్ కార్పోరేషన్. ఈ స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్ అంటే మీకు వీరు మీ ప్రాజెక్ట్ గురించి అంటే మీ వ్యాపారం గురించి చెబితే అది వారికీ నచ్చితే వారు 70 శాతం లోన్ ఇస్తారు. ఒక లోన్ మాత్రమే కాదు మీ వ్యాపారానికి కావలసిన సామాగ్రి ఎక్కడ తక్కువ ధరలో దొరుకుతుంది, ఇక మీ వ్యాపారం ఎంత వరకు పెరుగుతుంది. అలాగే మార్కెట్లో మీ వ్యాపారానికి డిమాండ్ ఉందా లేదా అలాగే మార్కెట్లో మీరు పెట్టబోయే వ్యాపారానికి ఎంత డిమాండ్ ఉంది అని మొత్తం స్టేట్ ఫైనాన్సియల్ కార్పోరేషన్ మీకు వివరిస్తుంది.

సపోర్ట్
మొదట్లో ఈ స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్ కి మీరు రెండు, మూడు సార్లు తిరిగి మీ వ్యాపారిని వారికీ వివరించాలిసి ఉంటుంది. ఆ తర్వాత వారికి మీ వ్యాపారం ఐడియా నచ్చితే లోన్ ఇవ్వడమే కాకుండా వారికీ చాలా సపోర్ట్ కూడా ఇస్తారు. కనుక మీరు బ్యాంకుల చుట్టూ కాకుండా స్టేట్ ఫైనాన్సియల్ కార్పోరేషన్ చుట్టూ తిరిగితే మీ వ్యాపారానికి త్వరగా లోన్ రావడానికి అవకాశం ఉంది.

స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్ కోసం
ఇక ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్ కోసం
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications