For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జాబ్ రావాలి అంటే ఇలా చేయండి జాబ్ పక్క !

By girish
|

ఈరోజుల్లో జాబ్ రావాలి అంటే ఎంతో కష్టపడాలి దీనికి కారణం విపరితమైన పోటీ ఒక కంపెనీ ఇంటర్వ్యూ కి కొన్ని వేల మంది వస్తుంటారు. ఇలాంటి పోటీలో మీకు ఈజీగా ఉద్యోగం వచ్చే కొన్ని టిప్స్

జాబ్ రావాలి అంటే ఇలా చేయండి జాబ్ పక్క !

సీవీ వెరీ ఇంపార్టెంట్: సీవీ అనగానే చాలామంది నామ్‌ కే వాస్తు ఇస్తుంటారు. కానీ.. అలాకాకుండా సీవీలో ప్రతీ విషయాన్ని మెన్షన్ చేస్తూ.. మనగురించి పూర్తిగా తెలిపేదిగా ఉండాలి.

లుకింగ్: చూడగానే మంచి ఇంప్రెషన్ కలిగితే మనం 50శాతం సక్సెస్ అయినట్టే. అందుకే డ్రెస్సింగ్, ఐ కాంటాక్ట్ చాలా ముఖ్యం.

అడిగిన ప్రశ్నలకే జవాబువ్వడం: చాలా మంది ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకే కాకుండా అన్నింటికీ సమాధానాలు చెబుతుంటారు. అలా కాకుండా అడిగిన వాటికే సమాధానం ఇస్తే సరిపోతుంది.

సోషల్ మీడియాపై అవగాహన: ఇప్పుడున్న పరిస్థితిలో సోషల్ మీడియాపై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలి. జాబ్ విషయంలో ఇది చాలా ముఖ్యం.
అవగాహన ముఖ్యం: మనం ఏ జాబ్‌కి వెళ్తున్నాం.. అక్కడ ఏం చేయాల్సి ఉంటుంది. ఆ విషయాలపై ఖచ్చితమైన అవగాహన ఉండాలి.

ఫాలో అప్: మనం ఇంటర్వ్యూ‌ అయిన అనంతరం.. అక్కడ్నుంచీ కాస్తా ఫాలో అప్ చేయడం చాలా ముఖ్యం. అసలు అవకాశం ఉందా లేదా.. అనేది తెలుసుకోవాలి.

Read more about: money
English summary

జాబ్ రావాలి అంటే ఇలా చేయండి జాబ్ పక్క ! | How to Get Job

Today's job is a lot of work to do because a reasonable competition comes from thousands of people for a company interview. Here are some tips for you to work in this competition
Story first published: Thursday, October 18, 2018, 12:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X