For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక నుండి ATM కార్డు లేకుండానే డబ్బులు డ్రా చేయచ్చు! ఎలాగో తెలుసా?

By girish
|

ఏటీఎంల రాకతో బ్యాంకులలో లావాదేవీల హడావిడి తగ్గింది అని చెప్పచ్చు. పగలు లేదా రాత్రి మనం ఏ సమయంలోనైనా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కానీ ఇలా డబ్బులు డ్రా చేసుకోవాలి అంటే మనకు ఏటీఎం కార్డు అవసరం.

ఇలాంటి సదుపాయం

ఇలాంటి సదుపాయం

ఏటీఎం కార్డు మీరు ఇంట్లో మర్చిపోయిన లేదా ఎక్కడన్నా పెట్టేసుకున్న టెన్షన్ పడనవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏటీఎం కార్డు లేకుండా కూడా మనం డబ్బులు డ్రా చేయవచ్చు.ఇలాంటి సదుపాయం పొందడానికి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ సదుపాయాన్ని సులభతరం చేయడం ద్వారా మీరు కూడా ఈ సదుపాయాన్ని పొందవచ్చు.

నెట్ బ్యాంకింగ్

నెట్ బ్యాంకింగ్

ఈ సౌకర్యాన్ని మీరు పొందడానికి ముందుగా మీకు అకౌంట్ ఉన్న బ్యాంకులో రిజిస్టర్ చేసుకోవాలి ఈ రిజిస్ట్రేషన్ బ్యాంకు మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేయచ్చు. ఒక్కసారి వినియోగదారుడు బ్యాంకులో నమోదు చేసుకుంటే వారికీ ఓటీపీ వస్తుంది.

ఇది మన ఎటిఎం పిన్ నెంబర్ లాగా ఉంటుంది. దీనిని లావాదేవీల పిన్ లాగా లేదా అధికార కోడ్ గా కూడా ఉపయోగ పడుతుంది.

 రిజిస్టర్

రిజిస్టర్

ఒక్కసారి మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు మీ మొబైల్ లో మీకు ఉన్న బ్యాంకు అకౌంట్ యాప్ మొబైల్లో డౌన్ లోడ్ చేసుకోవాలి ఈ వినియోగదారులకి ఎస్ఎంఎస్ ఎంపిక కూడా వస్తుంది. దీని ద్వారా ఈ యాప్ యొక్క వెబ్ లింక్ మీ మొబైల్ కు వస్తుంది. ఈ సేవ డెబిట్ కార్డు లేకుండా డబ్బులు తీయడానికి పూర్తిగా ఉచితం.

 రూ.5000

రూ.5000

రిజిస్ట్రేషన్ తర్వాత మీరు ఎం- పిన్ నుండి ఎటిఎం కార్డు లాగానే మీరు అన్ని ప్రయోగనలు పొందుతారు. ఈ సహాయంతో యూసర్ ఇంట్రా బ్యాంకు, మొబైల్ నుంచి మొబైల్ , నెట్ ఎలక్ట్రానిక్ ఫండ్ బదిలీలకు మొబైల్ అన్నిటిని చేయగలదు ఇవే IMPS ఈ సౌకర్యంతో సుమారు రూ.5000 మీకు ఎటిఎం లేకపోయినా పొందచ్చు.

Read more about: atm
English summary

ఇక నుండి ATM కార్డు లేకుండానే డబ్బులు డ్రా చేయచ్చు! ఎలాగో తెలుసా? | How to Draw Money Without Atm Card

With the arrival of ATMs, transactions in banks have been reduced. We can draw money at any time of the day or night. But we have to draw money. We need an ATM card.
Story first published: Wednesday, September 19, 2018, 13:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X