For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారా? చాలా ఈజీ తెలుసుకోండి.

By girish
|

సోషల్ మీడియాలో మార్కెటింగ్ అంటే ఏదో ఒక న్యూస్ లేదా ఒక టాపిక్ ఏదోఒకటి పోస్ట్ చేయడం లేదా పబ్లిష్ చేయడం సో .. దీనికి వచ్చే లైకులు, షేర్లు మరియు కామెంట్లు వస్తాయి దీనినే సోషల్ మీడియా మార్కెటింగ్ అని అంటారు. కానీ ఇది సోషల్ మీడియా మార్కెటింగ్ కాదు.

సోషల్ మీడియాలో

సోషల్ మీడియాలో

ఒక సోషల్ మీడియాలో ఒక చిన్న బిజినెస్ కానీ లేదా పెద్ద బిజినెస్ కానీ ఎలా మార్కెటింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం.మనకు ప్రధానంగా సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేయాలి అనుకుంటే నాలుగు రకాల పద్ధతులు ఉన్నాయి.

  1. సోషల్ లిసనింగ్
  2. సోషల్ ఇంఫ్లుయెన్స్
  3. సోషల్ నెట్ వర్కింగ్
  4. సోషల్ సెల్లింగ్

బిజినెస్

బిజినెస్

సోషల్ మీడియాలో ఏదన్నా అమ్మాలి అంటే నేరుగా కస్టమర్లకి ప్రోడక్ట్ ఆఫర్ చేస్తుంటారు ఇది అసలు సోషల్ మీడియాలో మార్కెటింగ్ పద్ధతీ కాదు. పైన చెప్పిన నాలుగు పద్ధతులు మీరు అనుసరిస్తే మీ బిజినెస్ లేదా కంపెనీ చాలా ఈజీగా సెల్ అవుతాయి.

1 .సోషల్ లిసనింగ్ :

1 .సోషల్ లిసనింగ్ :

1 . సోషల్ లిసనింగ్ ; మొదటగా మనం సోషల్ నెట్ వర్క్ లో ఒక ప్రోడక్ట్ లేదా మీ బిజినెస్ మార్కెట్ చేసుకొనే ముందు యూజర్ల యొక్క ప్రాబ్లెమ్ మరియు ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. ఏ సోషల్ నెట్ వర్క్ నుంచి అయినా సరే మొదటగా మనం కస్టమర్ ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. కస్టమర్ కి ఏమి కావాలో అది మనం కామెంట్స్ రూపంలో మరియు కొందమంది డైరెక్ట్ మెసేజ్ చేస్తారు మరికొందరు యూట్యూబ్ కామెంట్స్ పెడతారు ఆలా కస్టమర్ కి ఏమి కావాలో తెలుసుకోవడమే సోషల్ లిసనింగ్.

2 సోషల్ ఇంఫ్లుయెన్స్ :

2 సోషల్ ఇంఫ్లుయెన్స్ :

ఇక్కడ మనం ఒకసారి కస్టమర్ కి ఏమి కావాలో తెలుసుకున్నాక అతనికి కావలసింది మనం ప్రొవైడ్ చేయాలి ఆలా తెలుసుకున్నాక వారికీ వీడియో ద్వారా లేదా ఒక ఆర్టికల్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే సోషల్ ఇంఫ్లుయెన్స్ అంటారు.

3 .సోషల్ నెట్ వర్కింగ్:

3 .సోషల్ నెట్ వర్కింగ్:

చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటి అంటే తమ వ్యాపార రంగంలో ఉన్నవారిని తమ పోటీదారులు అని అనుకుంటారు కానీ ఆలా చేయకుండా మీరు నెట్ వర్కింగ్ మైంటైన్ చేయాలి అంటే మీడియా వారితో లేదా వెండార్స్ తో ఎలా కమ్యూనికేషన్ ఉండి నెట్ వర్క్ ఉండాలి. ఈ నెట్వర్కింగ్ కోసం సోషల్ మీడియా కరెక్ట్ గా సూట్ అవుతుంది.

4 .సోషల్ సెల్లింగ్ :

4 .సోషల్ సెల్లింగ్ :

ఈ సోషల్ సెల్లింగ్ అంటే మనం కస్టమర్ ఫీడ్ బ్యాక్ తీసుకోని కస్టమర్ కి కావలసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక నెట్ వర్క్ మైంటైన్ చేసి కస్టమర్ కి కావలసిన ప్రోడక్ట్ లేదా సర్వీసెస్ సెల్ చేస్తాం అప్పుడు కస్టమర్ కి ఒక నమ్మకం ఏర్పడుతుంది కాబ్బటి కచ్చితంగా మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ కొంటారు.

 పాటిస్తే

పాటిస్తే

ఇలా ఈ నాలుగు రకాల పద్ధతులు పాటిస్తే మనం అనుకున్న కస్టమర్ ని అట్ట్రాక్ట్ చేసి తనకి మన సర్వీసెస్ లేదా మన ప్రొడక్ట్స్ కొన్నిచేటట్లు చేయచ్చు . సో ఇది ప్రధానంగా సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేసుకొనే పద్ధతి.

Read more about: business
English summary

సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారా? చాలా ఈజీ తెలుసుకోండి. | How to Do Marketing in Social Media

Social media marketing means there is a news or a newsletter posting or publishing something. But this is not social media marketing.
Story first published: Thursday, September 27, 2018, 10:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X