For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇల్లు కట్టడానికి లోన్ కావాలా.. ఐతే మీ క్రెడిట్ కార్డు లో పాటించాల్సిన ముఖ్య విషయాలు.

గృహ రుణ అనేది అతను లేదా ఆమె జీవితకాలంలో తీసుకునే అతిపెద్ద బాధ్యత. మీ సొంతింటి కళను తక్కువ ఇబ్బందితో సాధించడంలో ఇది మీకు సహాయపడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

|

గృహ రుణ అనేది అతను లేదా ఆమె జీవితకాలంలో తీసుకునే అతిపెద్ద బాధ్యత. మీ సొంతింటి కళను తక్కువ ఇబ్బందితో సాధించడంలో ఇది మీకు సహాయపడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఋణం డబ్బు తీసుకోడమనేది పెద్ద పని మరియు క్రెడిట్ కార్డుల వాడకం ద్వారా అనేకమందికి క్రెడిట్ యొక్క మొదటి స్పందన వస్తుంది. మీరు గృహ రుణ కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటే క్రెడిట్ కార్డు వాడకంతో సంబంధం ఉన్న మూడు తప్పులు తప్పక నివారించాలి.

మీ క్రెడిట్ కార్డ్ బిల్లుపై నిర్లక్ష్యం:

మీ క్రెడిట్ కార్డ్ బిల్లుపై నిర్లక్ష్యం:

ఇది మీకు జరిగే అత్యంత బాధాకర విషయం. మీరు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడం నిర్లక్ష్యం చేసి ఉంటే, అది మీ స్వల్పకాలిక అవసరాలను తీర్చడానికి సరిపడా డబ్బు కూడా మీకు లభించదు. మీరు గృహ రుణ లాంటి పెద్ద రుణ కోసం దరఖాస్తు చేసుకోబోతున్నప్పుడు బిల్లు కట్టడం మర్చిపోయాను అని అనుకుంటే దానికి మీరు భారీ మూల్యం చెల్లించక తప్పదు .' క్రెడిట్ ఆఫీసర్ తన సురక్షితను దృష్టిలో ఉంచుకొని మీ ఇంటి రుణాన్ని నిరాకరించవచ్చు.

"గడువు తేదీకి ముందు మీ మొత్తం బిల్లును చెల్లించాలి," అని రిటైల్ Lending.com యొక్క స్థాపకుడు మరియు CEO సుకన్య కుమార్ పేర్కొన్నారు. మీ క్రెడిట్ కార్డు బిల్లులు మరియు ఇతర రుణాల సమయ చెల్లింపు కూడా మీ క్రెడిట్ స్కోర్ను పెంచుతుంది, దీనిని 'సిబిల్' స్కోర్ గా పిలుస్తారు. అధిక క్రెడిట్ స్కోరు మీకు మంచి గృహ రుణాన్ని అందించడానికి దోహదపడుతుంది.తక్కువ క్రెడిట్ స్కోరు మీకు ఇంటి రుణాన్ని నిరాకరించవచ్చు లేదా మీకు అధిక వడ్డీ రేటుతో రుణాలు అందించవచ్చు.

అధిక క్రెడిట్ వినియోగ నిష్పత్తి:

అధిక క్రెడిట్ వినియోగ నిష్పత్తి:

అధిక క్రెడిట్ వినియోగ నిష్పత్తి క్రెడిట్ ఆకలి ప్రవర్తనను సూచిస్తుంది. అలాగే, క్రెడిట్ కార్డు పరిమితి యొక్క అధిక వినియోగం మీ హోమ్ రుణ అర్హతను తగ్గిస్తుంది "అని క్రెడిట్ మంత్రి సహ-వ్యవస్థాపకుడు మరియు CEO అయిన రంజిత్ పుంజా చెప్పారు. ఋణ పరిమితితో రుణ విలువల నిష్పత్తిని విభజించడం ద్వారా క్రెడిట్ వినియోగాన్ని విశ్లేషించడం జరిగింది. ఎక్కువ సంఖ్యలో 30 శాతం క్రెడిట్ అధిక వినియోగంగా ఉంది.

రోజువారీ వ్యయాలకు అనుగుణంగా కూడా క్రెడిట్ అవసరం ఉన్నందున నిలకడైన అధిక క్రెడిట్ వినియోగ విధానాన్ని అనుసరిస్తారు. ఇది మీ క్రెడిట్ స్కోర్ను కూడా ప్రభావితం చేస్తుంది. "మీరు గృహ రుణ కోసం వెళ్లాలని భావించినప్పుడు, మీ క్రెడిట్ కార్డును అత్యుత్తమంగా మరియు ఇతర రుణాలను ఎప్పటికప్పుడు తగ్గించేలా చూడండి.ఇది ఇంటి రుణ కోసం మీ అర్హతను మెరుగుపరుస్తుంది అని రంజిత్ పుంజా చెప్పారు.

నగదు ఉపసంహరణ:

నగదు ఉపసంహరణ:

క్రెడిట్ కార్డును ఉపయోగించేటప్పుడు మీరు చేసే పెద్ద తప్పు అని చెప్పవచ్చు . క్రెడిట్ కార్డుపై నగదు ఉపసంహరణ అనేది మీ నెత్తిన గుదిబండ పడ్డట్టే.మీరు మీ క్రెడిట్ కార్డును ఉపయోగించి నగదు ఉపసంహరించినట్లయితే, బ్యాంకు యొక్క క్రెడిట్ ఆఫీసర్ మీరు భారీ నగదు క్రంచ్ ద్వారా వెళ్తున్నారని తెలుసుకుంటారని సుకన్య కుమార్ చెప్పాడు.తద్వారా మీ హోమ్ రుణ నిరాకరించవచ్చు.

క్రెడిట్ కార్డులపై నగదు ఉపసంహరణ ఒక్కసారి ఛార్జ్ని ఆకర్షిస్తుంది. ఉపసంహరణ తేదీ నుండి వడ్డీ లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇది డబుల్ మరియు అంతకన్నా ఎక్కువ కూడా ఉండవచ్చు.

మీ క్రెడిట్ కార్డులను వాడటం మరియు గృహ రుణ కోసం మీరు దరఖాస్తు చేసుకోవటానికి అనేక నెలలు ఇతర రుణాలను తిరిగి చెల్లించేటప్పుడు మీరు చాలా వివేకం కలిగి ఉండాలి.

Read more about: credit cards
English summary

ఇల్లు కట్టడానికి లోన్ కావాలా.. ఐతే మీ క్రెడిట్ కార్డు లో పాటించాల్సిన ముఖ్య విషయాలు. | Three Credit Card Mistakes You Must Avoid Before Applying For Home Loan

The home loan is the biggest liability one takes in his/her lifetime. Getting it right is a must as it helps you in achieving your dream of owning your house with minimal trouble.
Story first published: Tuesday, June 19, 2018, 14:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X