మీ విమాన టికెట్ రద్దు చేస్తే ఎంత ఛార్జ్ పడుతుందో వివరంగా తెలుసుకోండి?
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రయాణికుల చార్టర్ యొక్క తొలి ముసాయిదా విడుదల చేసింది.విమానాలు తప్పిపోయిన వాటికీ నష్ట పరిహారం మరియు వైఫైని పరిచయం చేయడం వంటివి నమూనాలో పేర్కొన్నారు.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రయాణికుల చార్టర్ యొక్క తొలి ముసాయిదా విడుదల చేసింది.విమానాలు తప్పిపోయిన వాటికీ నష్ట పరిహారం మరియు వైఫైని పరిచయం చేయడం వంటివి నమూనాలో పేర్కొన్నారు.

ఎయిర్-టికెట్ రద్దు చేయడం:
24 గంటల బుకింగ్ లోపు రద్దు చేసినట్లయితే ఎయిర్ టికెట్లపై ఎటువంటి చార్జీ విధించరు. ఏది ఏమైనా, విమాన టిక్కెట్ల పొందటానికి 96 గంటల సమయము ముందుగా టికెట్ ఉండాలి. ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్లు (OTA లు) సహా ట్రావెల్ ఎజెంట్లు ఏ పరిస్థితిలోనైనా బేస్ ఫేర్ మరియు ఫ్యూయెల్ సర్ఛార్జ్ కంటే ఎక్కువ ఛార్జ్ చేయలేరని కూడా మంత్రిత్వ శాఖ తెలిపింది.

విమానం రద్దు చేయటం:
మీరు రెండు వారల కింద బుక్ చేసుకున్న విమానం మరియు 24 గంటల ప్రయాణానికి ముందు రద్దు చేసినట్లయితే మీకు అప్పటికప్పుడే రెండు గంటల లోపే ఇంకో విమాన సౌకర్యం కలిగిస్తారు ఒకవేళ లేదంటే మీ టికెట్ డబ్బు మీకు చెల్లిస్తారు ఎటువంటి ఛార్జ్ లేకుండా.

విమాన ఆలస్యం:
విమాన ఆలస్యం కస్టమర్కు 24 గంటలు ముందుగా తెలియజేయబడి ఒకవేళ 4 గంటలు ఆలస్యం అయితే, ప్రయాణీకుడికి తన టికెట్ డబ్బు మొత్తం విమాన సంస్థ తిరిగి చెల్లించాలి

అనుసంధానం తప్పిన విమానాలు:
మూడు గంటలు ఆలస్యం కారణంగా ప్రయాణీకుల తమ అనుసంధాన విమానమును కోల్పోయి ఉంటే, పరిహారం ఉంటుంది:
3-4 గంటలు: రూ. 5,000
4-12 గంటల: రూ .10,000
12 గంటలు: 20,000

వైఫై,WIFI:
వైఫై ఆన్బోర్డ్ విమానాలు,ఇది రియాలిటీగా మారడానికి రెండు నెలల సమయం పడుతుంది ఈ వైఫై సౌకర్యం విమానం 3,000 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు మాత్రమే అనుమతించబడతాయి. వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా విమాన మోడ్లో ఉంచాలి.


Click it and Unblock the Notifications