మీకు ఆదాయం సరిపోవడం లేదా ఎంత సంపాధించిన సంపాదన అంత ఖర్చు అవుతోందా ? మీరు అదనంగా సంపాదించాలి అనుకుంటున్నారా? ఇంటి నుండే వర్క్ చేసి పంపించే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? ఐతే మీకు ఒక అద్భుతమైన అవకాశం అది ఏంటో తెలుసుకుందామా!

పార్ట్ టైం జాబ్
రాబడి సరిపోక పార్ట్ టైం జాబ్ చేసుకోవాలని అనుకునేవారు ఈరోజుల్లో చాల మంది ఉన్నారు. ఆన్ లైన్ వర్క్స్ కోసం ఎదురుచూసి వర్క్ ఫ్రొమ్ హోమ్ అనే ఆఫర్స్ చూసి డిపోసిట్ అంటూ ఎంతో డబ్బు కట్టి మోసపోయిన వాళ్ళు కూడా చాల మంది ఉన్నారు.

ఈజీగా నెలకు
అలాంటి వారు ఇంటి దగ్గర ఉంది పైసా కూడా కట్టకుండా ఈజీగా నెలకు రూ.5000 నుండి రూ.10000 సంపాదించుకోవచ్చు.
ఇక్కడ ప్రభుత్వ వెబ్ సైట్ ఉంది అదే వర్క్ ఫ్రొమ్ ప్రాజెక్ట్ మీరు ఈ వెబ్ సైట్ ద్వారా సులభంగా ఆదాయం పొందచ్చు. ఇది మిగతావాటిలాగా బోగస్ కాదు.పక్క లీగల్.
ఈ వెబ్ సైట్ చివరిలో gov .in అని ఉంటుంది. కాబట్టి మీరు మోసపోయే ఛాన్స్ లేదు.

గూగుల్ లో
దీనికోసం మీరు చేయాలిసింది అలా ముందుగా మీరు గూగుల్ లో కి పోవాలి. Digitize india వెబ్ సైట్ లోకి పోవాలి. digitize india platfrom అని వస్తుంది.

అధికారిక పేజీ
అప్పుడు ప్రభుత్వంకి సంబంధిచిన అధికారిక పేజీ వస్తుంది. ఇందులో మనం వెబ్ సైట్ కి సంబంధించిన వివరాలు వస్తాయి.

డాక్యూమెంట్స్
ఇక్కడ డాక్యూమెంట్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది దీనిలో ఇంతవరకు వారు ఎంత పని సప్లై చేయసారో తెలుస్తుంది. క్యాప్చ ఎంట్రీ వర్క్ లాగా ఉంటుంది. ఈ ఎంట్రీ వర్క్ తెలిసింటే ఈజీగా ఈ పని చేయచ్చు. మీరు స్పీడ్ గా టైపు చేయగలవారు ఐతే ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించచ్చు.

ఆప్షన్స్
ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ,, హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వడం జరిగింది అలాగే కాపీ రైట్ @ డిజిటైజ్ అని ఆప్షన్స్ ఉన్నాయి.

రిజిస్టర్
మీరు రిజిస్టర్ అవ్వాలి అంటే మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది రిజిస్టర్ నౌ అని దానిపై క్లిక్ చేయాలి.

రిజిస్ట్రేషన్ ఫారం
అలా క్లిక్ చేయగానే అకౌంట్ రిజిస్ట్రేషన్ ఫారం అని ఓపెన్ ఐతుంది. ఇక్కడ మీ డిటైల్స్ అన్ని ఇవ్వండి.

సైన్అప్ కంప్లీట్
ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఎలా ఉందొ పుట్టిన తేదీ అలాగే ఇవ్వండి.అలా చేసిన తర్వాత వాలిడేట్ ఆధార్ అని ఉంటుంది. ఇక్కడ కూడా తప్పనిసరిగా క్లిక్ చేయాలి.అప్పుడే యూసర్ నేమ్ మరియు పాస్ వర్డ్ కాలమ్స్ ఓపెన్ ఐతాయి. తర్వాత వర్కింగ్ లో ఉన్న ఈమెయిల్ మరియు ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అప్పుడు మీకు OTP కోడ్ వస్తుంది. OTP వచ్చిన తర్వాత రిజిస్టర్ నౌ క్లిక్ చేయాలి.ఇలా చేసిన తర్వాత సైన్అప్ కంప్లీట్ ఐపోతుంది.ఇలా చేసిన తర్వాత సైన్అప్ కంప్లీట్ ఐపోతుంది.

హోమ్ పేజీ ఓపెన్
ఇప్పుడు మీరు తప్పనిసరిగా సైన్ ఇన్ కావాలి ఇలా చేయాలి అంటే సైన్ ఇన్ దగ్గర క్లిక్ చేయాలి. మీరు ఇమెయిల్ ఐ.డి ద్వారా ఐనా మీ యూసర్ ఐ.డి ద్వారా ఐనా సైన్ ఇన్ అవ్వచ్చు. పాస్ వర్డ్ ముందు ఏమి ఇచ్చామో అదే ఇవ్వాలి. తర్వాత let me in దగ్గర క్లిక్ చేయాలి. అప్పుడు హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది.

మీ టైపింగ్ వేగాన్ని
ఇది ప్రభుత్వానిది కాబ్బటి కరెక్ట్ గా వాస్తవంగా ఉంటుంది. ఆదాయం బాగా ఉంటుంది. మీరు ఏమి వర్క్ చేయాలి అన్న క్యాప్చర్ వర్క్ చేస్తే చాలు.మీ టైపింగ్ వేగాన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు.

అకౌంట్
ఇక్కడ my account అని ఉంటుంది అందులో bank profile అని ఉంటుంది అది క్లిక్ చేస్తే
ఏదిఐతే మీ బ్యాంకు అకౌంట్ కి ఆధార్ నెంబర్ లింక్ చేసి ఉంటుందో దాని డిటైల్స్ వస్తాయి. అదే బ్యాంకుకి మీరు వర్క్ చేసిన అమౌంట్ అకౌంట్ కి జమ ఐపోతుంది.

రివార్డ్స్
మీరు డబ్బు విత్ డ్రా చేసుకోవాలి అనుకుంటే రివార్డ్స్ క్లిక్ చేస్తే కనిస్తుంది.
తర్వాత work స్పేస్ దగ్గర క్లిక్ చేయాలి మీరు బాషాని ఎంచుకోవచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయాలి. మళ్ళీ workspace క్లిక్ చేసి లోడ్ వర్క్ స్పేస్ క్లిక్ చేయాలి .
దీని క్లిక్ చేస్తే ఒక క్యాప్చర్ వస్తుంది దాని ఎంటర్ చేసి తరవాత సబ్మిట్ క్లిక్ చేయాలి
ఈ క్యాప్చర్ అర్థం కాకపోతే not readable క్లిక్ చేయాలి . అక్కడ క్యాప్చర్ ఏమి కనిపించకపోతే Blank image క్లిక్ చేయాలి.

ప్రభుత్వ వెబ్ సైట్
తర్వాత క్లోజ్ చేసుకోవాలి అనుకుంటే close task అని క్లిక్ చేయాలి అప్పుడు అది క్లోజ్ ఐపోతుంది.ప్రభుత్వ వెబ్ సైట్ కాబ్బటి అనుమానించవసరం లేదు.
కాబ్బటి మీరు ఇంటి దగ్గర ఉన్నపుడు రోజుకు 2 గంటలు కేటాయిస్తే చాలు నెలకు రూ.5000 నుంచి రూ.10000 సంపాదించుకోవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications