For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండు నిమిషాలలో పాన్ కార్డు తో ఆధార్ కార్డును లింక్ చేయండి ఇలా!

By Sabari
|

మనం జనరల్ గా ఏదన్నా ఆన్ లైన్ ట్రాన్సక్షన్స్ మరియు ఫారం ఫిల్లింగ్ కి ఆధార్ కి పాన్ కార్డు లింక్ చేయాలి అని చాల దగ్గర అడుగుతుంటుంది. ఈరోజుల్లో ఆధార్ కార్డు , పాన్ కార్డు రెండు చాల ముఖ్యమైనవి.

చేయకపోతే

చేయకపోతే

ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు లింక్ చేయకపోతే మనకు ఈరోజుల్లో చాల ట్రాన్సక్షన్స్ జరగవు. కనుక మనం కేవలం రెండు నిమిషాలలో ఆధార్ కార్డును, పాన్ కార్డుతో ఎలా లింక్ చేసుకోవాలో చూద్దాం.

step 1

step 1

step 1

ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి INCOME TAX INDIA EFILING అని టైపు చేయండి.ఇది ఆదాయ పన్ను యొక్క సైట్.

Step 2

Step 2

ఇక్కడ మనకు ఫస్ట్ లింక్ వస్తుంది income tax India Efiling అని దీని క్లిక్ చేయండి మీకు ఇదీ కరెక్ట్ సైట్ అని నమ్మకం లేకపోతే మీరు మొదటి లింక్ చూడచ్చు. https://www.incometaxindiaefiling.gov.in అని ఉంటుంది.

step 3

step 3

లింక్ క్లిక్ చేయగానే మనకు ఆఫిషల్ హోమ్ పేజీ వస్తుంది ఇక్కడ మనకు ఎడమ వైపున link aadhar అని ఆప్షన్ ఉంటుంది దీనిని క్లిక్ చేయండి.

step 4

step 4

ఇక్కడ మనకు ఒక ఫారం ఓపెన్ అవుతుంది దీనిలో మనం మన పాన్ కార్డు నంబరు, ఆధార్ కార్డు నంబరు, ఆధార్ కార్డులో ఉన్న లాగా మీ పేరు. అలాగే మీకు ఒక క్యాప్చర్ కోడ్ వస్తుంది అది టైపు చేసి link aadhar అని ఆప్షన్ క్లిక్ చేయాలి.

step 5

step 5

ఒకవేళ మీరు ముందుగానే ఆధార్ కార్డు పాన్ కార్డుతో లింక్ చేసిఉంటే మీకు ఎడమ వైపు పైన click here అని కనిపిస్తుంది దాని క్లిక్ చేస్తే మన స్టేటస్ ని తెలుసుకోవచ్చు.

step 6

step 6

మీకు మీ ఆధార్ కార్డు పాన్ కార్డుతో లింక్ ఐపోయింది అని తెలుసుకోవాలి అంటే ముందుగా చెప్పినట్లు click here అని క్లిక్ చేస్తే మీకు మీ పాన్ కార్డు మరియు ఆధార్ కార్డు ఎంటర్ చేయమని అడుగుతాది.మీ పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత view my Aadhar Status అని ఆప్షన్ అని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు పాన్ కార్డు తో లింక్ చేయబడుతుంది.

English summary

రెండు నిమిషాలలో పాన్ కార్డు తో ఆధార్ కార్డును లింక్ చేయండి ఇలా! | Link Aadhaar Card With PAN Card in Two Minutes!

Generally asks for a link to Aadhaar's PAN card for online transactions and form filling.
Story first published: Wednesday, April 18, 2018, 11:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X