అంబానీ సైతం ఈ కారుని కొనే సాహసం చేయలేదట?
మీరు విన్నది నిజమే అంబానీ కూడా ఈ కారుని కొనాలంటే భపడతాడట,అత్యంత ధనవంతులైన వారే ఈ కారు ని కొనడానికి ఆలోచిస్తారంటే ఇంక ఆ కారు ఎలా ఉండాలి,దాని విలువ ఎంత అందులో ఎటువంటి సదుపాయాలున్నాయో.
మీరు విన్నది నిజమే అంబానీ కూడా ఈ కారుని కొనాలంటే భపడతాడట,అత్యంత ధనవంతులైన వారే ఈ కారు ని కొనడానికి ఆలోచిస్తారంటే ఇంక ఆ కారు ఎలా ఉండాలి,దాని విలువ ఎంత అందులో ఎటువంటి సదుపాయాలున్నాయో.ఇంక కారు విషయానికొస్తే ఈ కారు పేరు కార్ల్మాన్ కింగ్.ఇందులో లేని సదుపాయమంటూ ఏది లేదనే చెప్పాలి అంటున్నారు దీన్ని చూసినవారు ఇంతకు అవేంటో తెలుసుకుందాం...

కార్ల్మాన్ కింగ్.Karlmann King:
ఈ కారు పేరు కార్ల్మాన్ కింగ్ ఇది దుబాయ్ అంతర్జాతీయ మోటార్ సంస్థ ప్రవేశపెట్టింది,ఈ కార్ల తయారీ కంపెనీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఇవి కేవలం పన్నెండు మాత్రమే తయారు చేస్తామని వెల్లడించారు.ఎందుకంటే ఈ కార్ల విలువ అటువంటిది.ఎవరు పడితే వారు ఈ కారుని వాడితే ఇంక దానికి విలువ ఏముంటుంది అనే ఉద్హేశంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

కారు తయారీ చేసిన సంస్థ:
చైనీస్ ఆటోమేటిక్ సంస్థ(IIT ) ఆటో మొబైల్ టెక్నాలజీ దీన్ని రూపొందించింది,ఈ కారు తయారీ ప్రక్రియ అత్యంత కెలకమైనది,ఎందుకంటే ఇది అత్యంత పటిష్టం మరియు భద్రత విషయం చాల ముఖ్యమైనది.

కారు తయారీ సిబ్బంది:
ఈ కారుని తయారు చేసేదానికి సుమారు 1800 మంది కృషి చేసారు,దీనిని యూరోప్ దేశంలో తయారుచేసారు.దీనికోసం చాల కాలం కృషి చేశామని కానీ మంచి ఫలితాలనిచ్చిందని కంపెనీ వెల్లడించింది.

ఈ కారు చూడటానికి:
ఈ కారు చూడటానికి ఒక సరికొత్త లుక్ లో ఉంటుంది,అంతేకాదు ఇది అచ్చం ఓలా సైనిక యుద్ధ వాహనం లాగ ఉంటుంది,చెప్పాలంటే ఇది ఎంతటి తుపాకుల తూటాలకైనా చెక్కుచెదరదు మరియు వీటి అద్దాలు కూడా మాములు బులెట్ ప్రూఫ్ వాటికంటే రెట్టింపు పటిష్టంగా ఉంటాయి.

లోపలి భాగం:
ఇంక లోపల విషయానికొస్తే ఈ కారు ప్రత్యేకతలో ఇది కూడా చాల ప్రత్యేకమైనది,దీని లోపలి భాగం అచ్చు రోల్స్ రాయిస్ కారు తో సమానంగా ఉంటుంది.

ప్రత్యేకతలు:
ఇందులోని ప్రత్యేకతలు విషయానికొస్తే,హై ఫై సౌండ్,అల్ట్రా హెచ్డీ 4K టీవీ,ప్రైవేట్ సేఫ్ బాక్స్,ఫోన్ ప్రొజెక్షన్ సిస్టం,సాటిలైట్ టీవీ,సాటిలైట్ ఫోన్,ఎలక్ట్రిక్ టేబుల్,ప్రైవేట్ AC ,నియాన్ లైట్ కంట్రోల్ వంటి వాటితో పాటు ఇంకా చాలానే ఉన్నాయి.

బరువు మరియు వేగం:
ఫోర్డ్ 550 ప్లోటీఫోర్మ్ పై రూపొందించిన ఈ కారు బరువు అక్షరాలా 4 ,500 KG ఇక మొత్తం ఆర్మ్డ్ ప్రూఫ్ మైనింగ్ చేసాక సుమారు 6000KG బరువు దాక ఉంటుంది,6 మీటర్ల పొడవు ఉన్న ఈ కారు ఎనిమిది లీటర్ల ఫోర్డ్ ఇంజిన్ పై నడుస్తుంది ఇప్పటిదాకా ఇదే అతిపెద్ద ఇంజిన్.ఇంత బరువు ఉన్న ఈ కారు గంటకి గరిష్టాంగా 140KMS వేగంతో పరుగెడుతుంది.

ఈ కారు విలువ:
మన ఇండియన్ కరెన్సీ తో పోల్చి చూస్తే ఈ కారు విలువ సుమారు 15 కోట్లనుండి ప్రారంభమై 23 కోట్లదాకా ఉంటుందన్న అంచనా,అదికూడా ఎటువంటి టాక్స్ లేకుండా చెప్పాలంటే.


Click it and Unblock the Notifications