For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అధిక సంఖ్యలో మొబైల్ ఫోన్లు వినియోగించే దేశాలు ఏవో తెలుసా?

రేడియో లింక్పై టెలిఫోన్ కాల్స్ చేయడానికి ఉపయోగించే పరికరం మొబైల్ ఫోన్లు. సెల్యులర్ నెట్వర్క్ ద్వారా మొబైల్ ఫోన్లు ఒక మొబైల్ ఫోన్ ఆపరేటర్ అందించిన పబ్లిక్ టెలిఫోన్ నెట్ వర్క్ కు యాక్సెస్ అనుమతిస్తాయి.

|

రేడియో లింక్పై టెలిఫోన్ కాల్స్ చేయడానికి ఉపయోగించే పరికరం మొబైల్ ఫోన్లు. సెల్యులర్ నెట్వర్క్ ద్వారా మొబైల్ ఫోన్లు ఒక మొబైల్ ఫోన్ ఆపరేటర్ అందించిన పబ్లిక్ టెలిఫోన్ నెట్ వర్క్ కు యాక్సెస్ అనుమతిస్తాయి.

ప్రపంచంలోని చైనాలో 6,77,00,000 మొబైల్ ఫోన్లు ఉన్నాయి, వీటిలో 1,2766,60,000 మొబైల్ ఫోన్లు ఉన్నాయి, తరువాత భారతదేశం 96,05,79,472 మొబైల్ ఫోన్లు మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మూడవ స్థానంలో 32,75,77,529 ఉన్నాయి..

1. చైనా:

1. చైనా:

మొబైల్ ఫోన్ వాడకంలో చైనా కు చెందిన ప్రజలు మొదటి స్థానం లో ఉన్నారని చెప్పవచ్చు.మనకు తెలుసు చైనా నుండి ఎలక్ట్రానిక్ పరికరాలు వివిధ దేశాలకు అధిక సంఖ్యలో ఎగుమతి అవుతూ ఉంటాయి.

మొబైల్ ఫోన్ల సంఖ్య: 1,27,66,60,000

100 ఫోన్లకు కనెక్షన్లు: 97

2. భారతదేశం:

2. భారతదేశం:

ప్రస్తుతం మన భారతదేశం మొబైల్ ఫోన్ల వాడుకలో రెండో స్థానం లో ఉంది.ఇటీవలి కాలంలో మన దేశంలో సగటున 10 మందిలో సుమారు 8 మందికి మొబైల్ ఫోన్లు వాడుతున్నట్టు అంచనా.

మొబైల్ ఫోన్ల సంఖ్య: 96,05,79,472

100 ఫోన్లకు కనెక్షన్లు: 77.58

3. యునైటెడ్ స్టేట్స్:

3. యునైటెడ్ స్టేట్స్:

అగ్ర రాజ్యం ఐనటువంటి అమెరిక మొబైల్ ఫోన్ వాడుకలో మూడవ స్థానం లో ఉంది.అత్యంత వేగంగా ఎదిగే దేశాలలో అమెరికా కూడా చాల ముక్యమైనది.

మొబైల్ ఫోన్ల సంఖ్య: 32,75,77,529

100 ఫోన్లకు కనెక్షన్లు: 103.1

4. బ్రెజిల్:

4. బ్రెజిల్:

ఈ దేశం మొబైల్ ఫోన్ల వాడకంలో నాలుగవ స్థానం లో నిలిచింది ఎక్కడ చంబా కూడా అంత తక్కువేమి కాదు,ఎక్కడ కూడా ప్రజలు మొబైల్ వినియోగం పొందటం లో ప్రధాన పాత్ర వహిస్తున్నారు.

మొబైల్ ఫోన్ల సంఖ్య: 28,42,00,000

100 ఫోన్లకు కనెక్షన్లు: 141.3

5. రష్యా:

5. రష్యా:

రష్యా అంటే మనకు గుర్తొచ్చేది రక్షణ శాఖ ఎందుకంటే రష్యా లో రక్షణ శాఖ చాల ప్రతిష్టాంగా ఉంటుంది.ఎక్కడ మొబైల్ ఫోన్ల వినిగం లో ప్రజలు బాగా ముందున్నారని చెప్పవచ్చు.

మొబైల్ ఫోన్ల సంఖ్య: 25,61,16,000

100 ఫోన్లకు కనెక్షన్లు: 155.5

6. ఇండోనేషియా:

6. ఇండోనేషియా:

ఈ దేశం లో ప్రజల సంఖ్య పరిమితంగానే ఉంటుంది కానీ సాంకేతికతను ఉపయోగించే దేశాల్లో ఇండోనేషియా కూడా ముందు ఉండనే చెప్పవచ్చు.

మొబైల్ ఫోన్ల సంఖ్య: 23,68,00,000

100 ఫోన్లకు కనెక్షన్లు: 99.68

7. నైజీరియా

7. నైజీరియా

ఈ దేశం వెనకబడిన వాటిలో ఒకటి ఎక్కడ ప్రజల జీవనం చేలా సర్వ సాధారణంగా ఉంటుంది.ఎక్కడ వాతావరణ మార్పులు కూడా చాల వేడిగా ఉంటుంది,ఎక్కడ ప్రజలు మొబైల్ ఫోన్లు వాడకంలో 7 వ స్థానం లో నిలిచారు.

మొబైల్ ఫోన్ల సంఖ్య: 16,73,71,945

100 ఫోన్లకు కనెక్షన్లు: 94.5

8. పాకిస్థాన్:

8. పాకిస్థాన్:

పాకిస్థాన్ మొబైల్ ఫోన్ల వాడకంలో 8 వ స్థానం లో నిలిచింది,ఎక్కడ ప్రజలు ఫోల్ల వాడక సంఖ్యలో అధికంగా ఉన్నారనే చెప్పవచ్చు.

మొబైల్ ఫోన్ల సంఖ్య: 14,00,00,000

100 ఫోన్లకు కనెక్షన్లు: 77

9. బంగ్లాదేశ్:

9. బంగ్లాదేశ్:

ఈ దేశం చాల చిన్నది ఎక్కడ జనాభా కూడా తక్కువే అని చెప్పవచ్చు,కానీ మొబైల్ ఫోన్లు ఎక్కడ ప్రజలు అత్యధిక సంఖ్యలో వాడుతారు అని సమాచారం.

మొబైల్ ఫోన్ల సంఖ్య: 13,08,43,000

100 ఫోన్లకు కనెక్షన్లు: 80.55

10.జపాన్:

10.జపాన్:

అత్యంత వేగంగా మరియు అధునాతన వస్తువుల తయారీకి జపాన్ దేశం చాల ప్రముఖం,ఎక్కడ ప్రజలు మొబైల్ ఫోన్ను వాడే సంఖ్యలో సుమారు 95 శతం కంటే ఎక్కువనే చెప్పవచ్చు.

మొబైల్ ఫోన్ల సంఖ్య: 12,12,46,700

100 ఫోన్లకు కనెక్షన్లు: 95.1

English summary

అధిక సంఖ్యలో మొబైల్ ఫోన్లు వినియోగించే దేశాలు ఏవో తెలుసా? | List Of Countries Using Mobile Phones Most In Number

Mobile phones are devices which are used to make telephone calls over a radio link. Mobile phones are connected through cellular network, provided by a mobile phone operator, allowing access to the public telephone network.
Story first published: Friday, March 16, 2018, 15:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X