For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు PAYTM వాడుతున్నారా ఐతే PAYTM డెబిట్ కార్డు వచ్చింది చూసుకోండి

By Sabari
|

PAYTM భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే ఇ-కామర్స్ యాప్ ఇటీవల Android మరియు iOS రెండింటిలో ఒక నవీకరణ వచ్చింది. బగ్ పరిష్కారాలు మరియు పనితీరు మెరుగుదలలు తీసుకురావడంతో పాటు, నవీకరణ ఫీజికల్ Paytm డెబిట్ కార్డును అభ్యర్థించే సామర్థ్యాన్ని కూడా జోడిస్తుంది. UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ను ఉపయోగించి యూజర్స్ తమ బ్యాంకు ఖాతాలో నిధులను పంపించి, స్వీకరించడానికి ఎనేబుల్ BHIM కు మద్దతు కూడా ఈ అనువర్తనం జతచేస్తుంది.

1.PAYTM డౌన్ లోడ్ :

1.PAYTM డౌన్ లోడ్ :

ముందుగా మీ మొబైల్ లో PAYTM లేటెస్ట్ వెర్షన్ డౌన్ లోడ్ చేసుకోండి. ఆలా డౌన్ లోడ్ చేసుకున్నాక మీకు యాప్ ఓపెన్ చేస్తే హోమ్ స్క్రీన్ లో మనకు PAYTM PAYMENTS BANK అన్ని కనిపిస్తుంది.

2.డిజిటల్ డెబిట్ కార్డు :

2.డిజిటల్ డెబిట్ కార్డు :

బ్యాంకు క్లిక్ చేసిన తర్వాత మనకు డిజిటల్ డెబిట్ కార్డు అని చూపిస్తుంది దింట్లో మనకి చాల ఆప్షన్స్ వస్తాయి.

3.బ్యాంకు అకౌంట్ సర్వీసెస్ :

3.బ్యాంకు అకౌంట్ సర్వీసెస్ :

మనకు నెక్స్ట్ వచ్చే స్క్రీన్ లో కొన్చమ్ కిందకి వెళ్ళితే BANK ACCOUNT SERVICES అన్ని ఆప్షన్ వస్తుంది. దీని క్లిక్ చేసి దింట్లో DEBIT & ATM CARD అన్ని ఆప్షన్ వస్తుంది దీని క్లిక్ చేయాలి.

4.రిక్వెస్ట్ ఫర్ కార్డు :

4.రిక్వెస్ట్ ఫర్ కార్డు :

నెక్స్ట్ స్క్రీన్ లో మనకి REQUEST FOR CARD అని కనిపిస్తుంది ఇక్కడ మనం ముందుగా ఉన్న కార్డు బ్లాక్ చేయాలి అన్న లేక కొత్త కార్డు కావాలి అన్న రిక్వెస్ట్ పంపవచ్చు.

5.అడ్రస్ :

5.అడ్రస్ :

ఇక్కడ మన కార్డు డిటైల్స్ మరియు మన అడ్రస్ అన్ని చూపిస్తాయి అడ్రస్ పక్కన ఒక చిన్న రేడియో బటన్ కనిపిస్తుంది.

6.ప్రొసీడ్ టుపే :

6.ప్రొసీడ్ టుపే :

ఇక్కడ రేడియో బటన్ క్లిక్ చేసాక PROCCED TO PAY అని ఆప్షన్ వస్తుంది దాని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకు రూ.120 ఛార్జ్ చేయబడుతుంది.

ఈ ప్రోసెస్ అంత కంప్లీట్ ఐనా తర్వాత మనం రిజిస్టర్ చేసుకున్న అడ్రస్ కి patym physical debit card వస్తుంది.

English summary

మీరు PAYTM వాడుతున్నారా ఐతే PAYTM డెబిట్ కార్డు వచ్చింది చూసుకోండి | How To Get PAYTM Physical Debit Card

Paytm, one of the most used e-wallets in India, recently got an update, both on Android and iOS. Besides bringing bug fixes and performance improvements, the update also adds the ability to request a physical Paytm debit card.
Story first published: Tuesday, March 6, 2018, 16:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X