బ్యాంకు కాథా దారులకు శుభవార్త మినిమం బ్యాలన్స్ కేవలం రూ.50 ఉంటే చాలు?
ఎటిఎం లో నో కాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి,బ్యాంకుల అడ్డగోలు నిబంధనలతో ఖాతాదారులు విసిగిపోయారు,కానీ ఇకపై మీకా బాధలు ఉండబోవని మీకోసం మెం ఉన్నాం అని ఆపన్న హస్తం అందిస్తున్నాయి పోస్ట్ ఆఫీసులు.
ఎటిఎం లో నో కాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి,బ్యాంకుల అడ్డగోలు నిబంధనలతో ఖాతాదారులు విసిగిపోయారు,కానీ ఇకపై మీకా బాధలు ఉండబోవని మీకోసం మెం ఉన్నాం అని ఆపన్న హస్తం అందిస్తున్నాయి పోస్ట్ ఆఫీసులు.కేవలం రూ.100 తో పోస్ట్ ఆఫీస్ లో మీ కథా తెరవండి బ్యాంకుల నుండి ఉపశమనం పొందండి అంటూ అభయమిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాలు:
బ్యాంకుల అడ్డగోలు నిబంధనలతో విసిగి వేసారిన ప్రజలు పోస్ట్ ఆఫీస్ వైపు మొగ్గు చూపుతున్నారు.దింతో తెలుగు రాష్ట్రాల్లో పోస్ట్ ఆఫీసులు కిట కిట లాడుతున్నాయి.ఖాతాదారుల సహనాన్ని పరీక్షిస్తున్న బ్యాంకులకు బుద్ధి చెప్పాలని పోస్ట్ ఆఫీస్ ఈ నిర్ణయం తీసుకుంది.

బ్యాంక్:
ఇటీవల అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం ఖాతాదారులు తమ అకౌంట్ లో కనీస నిలువ రూ.5000 ఉండాలనే షరతు పెట్టింది,దింతో ఖాతాదారులు ఒక్కసారిగా కంగు తిన్నారు.అంతే కాకుండా మినిమం బ్యాలన్స్ లేకుంటే ప్రతి నెల బాదుడు షురూ చేసిన విషయం తెలిసిందే.

పోస్ట్ ఆఫీస్:
పోస్ట్ ఆఫీస్ లో ఎటువంటి నిబంధనలు లేకుండ కేవలం రూ.100 తో కథా తెరిచే పద్దతి ప్రవేశపెట్టింది,అంతే కాదండోయ్ కనీస నిలువ రూ.50 ఉంటే చాలంటోంది ఇంకా ఎటువంటి అదనపు చార్జీలు విధించబడవు.

ఏటియం(ATM ):
ఏటియం లో నగదు తిరస్కరణ గురించి ఒకప్పుడు ఎటువంటి షరతులు ఉండేవి కావు మరియు ఏ ఇతర ఏటియం లోనైనా నగదు తిరస్కరించిన ఎటువంటి చార్జీలు విధించేవారు కాదు,కానీ ప్రస్తుతం అమల్లో ఉండే నిబంధన ప్రకారం ఏటియం నెలలో ఐదు సార్లు మాత్రమే ఉపోయోగించాలి అదనంగా ఉపోయోగిస్తే బాదుడు తప్పని సరి చేసాయి.

కనీస నగదు నిలువ:
బ్యాంక్ కథలో కేవలం కొంత వరకే నగదు ఉంచాలనే నిబంధన కూడా ఉంది,పరిమితికి మించి కథలో సొమ్ము జమ చేస్తే చట్ట రీత్యా తిప్పలు తప్పవంటున్నాయి,ఈ నిబంధనతో ఖాతాదారులు ఏమి చేయాలో అర్తం కాకా అయోమయంలో పడిపోయారు.

గరిష్ట స్థాయిలో నగదు నిలువ:
పోస్ట్ ఆఫీస్ లో పూర్తి స్థాయిలో నిబంధలు లేనప్పటికీ,సదరు ఖాతాదారుడు తన కథలో గరిష్ట నిలువలు జమ చేసే వెసులు బాటు కల్పించడంతో ప్రజలు పెద్ద మొత్తంలో పోస్ట్ ఆఫీస్ లో ఖాతాలు తెరవడం మొదలుపెట్టారు.


Click it and Unblock the Notifications